ETV Bharat / sitara

'భీమ్లానాయక్' ట్రీట్.. రానా సీరియస్​ వార్నింగ్ - పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్

పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రం నుంచి మరో సర్​ప్రైజ్ వచ్చేసింది. ఈ సినిమాలోని రానా పాత్రకు(daniel sekhar bheema nayak​) సంబంధించిన గ్లింప్స్​ను విడుదల చేసింది చిత్రబృందం. మాస్​ లుక్​లో రానా అదిరిపోయారు.

bheemlanayak
భీమ్లానాయక్​
author img

By

Published : Sep 20, 2021, 6:06 PM IST

Updated : Sep 20, 2021, 6:13 PM IST

అభిమానులకు మరోసారి ట్రీట్​ ఇచ్చింది 'భీమ్లానాయక్​' చిత్రబృందం. ఈ సినిమాలోని డేనియల్​ శేఖర్(రానా,daniel sekhar bheema nayak​) గ్లింప్స్​​ను విడుదల చేసింది. మాస్ లుక్​లో రానా అదిరిపోయారు.
మల్టీస్టారర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'భీమ్లా నాయక్'​(pawankalyan Bheemla Nayak) పాత్రలో పవన్​.. డేనియల్​ శేఖర్​గా రానా నటిస్తున్నారు. ఇటీవలే పవన్​ పాత్రకు సంబంధించిన గ్లింప్స్​ను చిత్రబృందం విడుదల చేయగా.. అభిమానుల నుంచి విశేషాదరణ లభించింది. త్రివిక్రమ్(trivikram bheemla nayak)​ స్క్రీన్​ ప్లే అందిస్తున్న ఈ మూవీకి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్​ఎస్​ తమన్​ స్వరాలను సమకూరుస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
పవన్​.. ఈ చిత్రంతో పాటు 'హరిహర వీరమల్లు'(harihara veeramallu story), 'భవదీయుడు భగత్ సింగ్'(Pawankalyan Harishshankar movie), సురేందర్​ రెడ్డి దర్శకత్వంలో ఓ​ సినిమా నటిస్తున్నారు. ఇక రానా.. త్వరలోనే 'విరాట పర్వం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇదీ చూడండి: 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ కుమ్మేసింది!

Last Updated : Sep 20, 2021, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.