ETV Bharat / sitara

మురళీధరన్​ బయోపిక్​ నిర్మాతగా రానా​ - rana

శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కనుంది. ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా దగ్గుపాటి నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

విజయ్ - రానా
author img

By

Published : Jul 30, 2019, 12:31 PM IST

శ్రీలంక మాజీ స్పిన్​ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్​ త్వరలో రాబోతుంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్​ బ్యానర్​లో రానా దగ్గుపాటి నిర్మిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్రలో కనిపించనున్నాడు.

ఎమ్.ఎస్.సేతుపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. దార్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సహ నిర్మాణ బాధ్యతలు చేపట్టనుంది. డిసెంబర్​లో చిత్రీకరణ మెుదలుకానుంది.

రానా సొంత బ్యానర్​లో నిర్మించిన 'ఓ బేబి!' ఇప్పటికే బ్లాక్ బస్టర్​గా నిలిచింది.

ఇది చదవండి: ప్రముఖ పాప్​​ సింగర్​ కేటీ పెర్రీ 'కాపీ క్యాట్​'

AP Video Delivery Log - 2300 GMT News
Monday, 29 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2253: US NY 911 Maloney Bill AP Clients Only 4222732
Maloney: 'relief' as Trump signs 9/11 victims bill
AP-APTN-2241: Yemen Attack AP Clients Only 4222730
Yemeni officials: Saudi-led airstrike kill 10 civilians
AP-APTN-2241: Morocco King No access Morocco 4222731
Morocco king marks 20-year reign with speech
AP-APTN-2219: Hungary Lions AP Clients Only 4222668
Rescued lions taken to bear farm in Hungary
AP-APTN-2206: US Pompeo AP Clients Only 4222728
Pompeo: Strait of Hormuz plan 'will take time'
AP-APTN-2204: Puerto Rico Protest AP Clients Only 4222727
Puerto Rico protest in front of justice department
AP-APTN-2142: US State Kissinger AP Clients Only 4222715
Kissinger on his path to US Secretary of State
AP-APTN-2128: US CA Gilroy Shooting Governor AP Clients Only 4222726
Newsom praises police response to Gilroy shooting
AP-APTN-2122: US Senate McConnell Russia AP Clients Only 4222724
McConnell fights back on 'Moscow Mitch' criticism
AP-APTN-2117: US MD Baltimore Reaction AP Clients Only 4222723
Baltimore residents react to Trump tweets
AP-APTN-2109: US White House Pastors AP Clients Only 4222722
Pastors describe White House meeting with Trump
AP-APTN-2108: US WI Five Dead Must Credit WQOW, No access La Crosse/Eau Claire, No use US broadcast networks, no re-sale, re-use or archive 4222721
Five dead in Wisconsin shootings
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.