ETV Bharat / sitara

'రాములో రాములా' పూర్తి వీడియో వచ్చిందిగా - అల వైకుంఠపురములో

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమాలోని 'రాములో రాములా' పూర్తి వీడియో పాటను విడుదల చేసింది చిత్రబృందం.

రాములో రాములో
రాములో రాములో
author img

By

Published : Mar 3, 2020, 4:45 PM IST

అల్లు అర్జున్​ - త్రివిక్రమ్​ కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తాచాటింది. ఈ చిత్రంలోని పాటలు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. యూట్యూబ్​లో రికార్డు వీక్షణలు దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని 'రాములో రాములా' పూర్తి వీడియో సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం.

తమన్​ సంగీతం, అనురాగ్ కులకర్ణి గాత్రం, కాసర్ల శ్యాం లిరిక్స్​ ఈ గీతానికి ప్రధాన బలమయ్యాయి. మాస్ ఆడియన్స్​తో పాటు యువత ఈ పాటను బాగా ఆదరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.