ETV Bharat / sitara

ఆ గోడపైనే నా డ్రీమ్​ గర్ల్​ ఉండేది: ఆర్జీవీ - kamma rajyam lo kadapa redlu

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో సెగలు పుట్టించే రామ్‌గోపాల్‌ వర్మ.. తాజాగా ఓ ఆసక్తికర ఫొటోను ట్విట్టర్​లో షేర్‌ చేశారు. అలనాటి స్వప్నసుందరి శ్రీదేవీతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

రామ్​గోపాల్​ వర్మకు శ్రీదేవీ గుర్తొచ్చింది
author img

By

Published : May 29, 2019, 9:41 AM IST

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ఆయన విజయవాడకు వెళ్లారు. ఈ సందర్భంగా వర్మ తాను చదువుకునే రోజుల్లో నివసించిన హాస్టల్‌ భవనానికి వెళ్లారు. అయితే ఒకప్పుడు అబ్బాయిల హాస్టల్‌గా ఉన్న ఆ భవనం... ఇప్పుడు అమ్మాయిలకు కేటాయించారు. అయినప్పటికీ వర్మ హాస్టల్‌లోనికి వెళ్లి తాను రెండేళ్ల పాటు నివసించిన గదిని చూసుకొని మురిసిపోయారు. ''ఈ గదిలోని గోడపైనే నేను అమితంగా ఆరాధించిన శ్రీదేవి పోస్టర్‌ను అతికించుకొని చూసుకునేవాడిని'' అని ఆనాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఆ గదిలో ఉంటోన్న యువతులతో కలిసి సెల్ఫీ తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు ఆర్జీవీ.

ramgopal varma about sridevi in hostel
హాస్టల్​లో అమ్మాయిలతో వర్మ సెల్ఫీ

"సిద్ధార్థ ఇంజినీరింగ్​ కళాశాల హాస్టల్​లో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఇదే గదిలో రెండేళ్లు ఉన్నాను. ప్రస్తుతం దాన్ని అమ్మాయిల హాస్టల్​ కింద మార్చేశారు. ఆ రూమ్‌లో ఇప్పుడు ల‌వ్లీ గాళ్స్ ఉంటున్నారు. అప్ప‌ట్లో ఈ వెన‌క క‌నిపిస్తున్న గోడ‌పైనే శ్రీ‌దేవి పోస్ట‌ర్ అతికించాను".
-- రామ్​గోపాల్​ వర్మ, సినీ దర్శకుడు

AP Video Delivery Log - 0200 GMT News
Wednesday, 29 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0147: Australia Cabinet No access Australia 4213082
New Australian cabinet sworn into office
AP-APTN-0134: Brazil Prison Riot AP Clients Only 4213081
Brazil governor: infighting to blame for 55 dead
AP-APTN-0050: US HI Missing Hiker Briefing Part must credit KHON, No access Honolulu, No use US broadcast networks; Part must credit Troy Jeffrey Helmer/Find Amanda 4213079
Hawaii hiker lost 2 weeks calls ordeal "bizarre'
AP-APTN-0046: US KS Tornado Must Credit WDAF, No Access Kansas City, No Use US Broadcast Networks 4213078
Tornado on ground in Kansas City area
AP-APTN-0004: US OK Opioid Presser AP Clients Only 4213076
Okla. AG blames corporate greed for opioid crisis
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.