ETV Bharat / sitara

సరోజినీ నాయుడు బయోపిక్​లో 'రామాయణ్' సీత - Dipika Chikhlia Ramayan news

స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు బయోపిక్​లో 'రామాయణ్' సీత ఫేమ్ దీపికా టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

'Ramayan' star Dipika Chikhlia to play Sarojini Naidu in biopic
దీపికా చిఖ్​లియా
author img

By

Published : May 8, 2020, 10:04 AM IST

'రామాయణ్' ధారావాహికలో సీతగా మెప్పించి, పలు బాలీవుడ్​ సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తున్నారు దీపికా చిఖ్​లియా. స్వాతంత్ర్య సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు జీవిత కథలో ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ బయోపిక్​కు 'సరోజినీ' అనే టైటిల్​ను ఖరారు చేయడం సహా ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు.

Sarojini Naidu Biopic first look
'సరోజిని' సినిమా ఫస్ట్​లుక్

ఈ చిత్రానికి ఆకాశ్ నాయక్, ధీరజ్ మిశ్రా ద్వయం దర్శకత్వం వహించనున్నారు. రాయల్ ఫిల్మ్ మీడియా పతాకంపై భాయ పటేల్ నిర్మించనున్నారు. లాక్​డౌన్ పూర్తయ్యాక షూటింగ్ మొదలు కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.