ETV Bharat / sitara

సినిమా టికెట్​ ధరలు పెరిగేలా చూడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా: ఆర్జీవీ - ram gopal varma on tickets issue

RGV Tweets Again on Tickets Price in AP: సినిమా టికెట్ల ధర పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సినిమా టికెట్ ధరల అంశంపై ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించిన ఆర్జీవీ ఫ్లాప్ సినిమాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు.

సినిమా టికెట్​ ధరలు పెరిగేలా చూడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా: ఆర్జీవీ

author img

By

Published : Jan 14, 2022, 6:09 PM IST

RGV Tweets Again on Tickets Price in AP: ఏపీలో సినిమా టికెట్​ ధరలు పెరిగేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ తెలిపారు. రాష్ట్రంలోని సినిమా టికెట్ల ధరపై మరోసారి రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్ చేశారు. సినిమా నిర్మాతలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

'టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అంగీకరించాలని దేవుడిని వేడుకుంటున్నా. ఫ్లాప్‌ సినిమాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోరుతున్నా. చిన్న సినిమాలు కూడా బాహుబలిని మించి హిట్‌ కావాలని ఆశిస్తున్నా' అంటూ ఆర్జీవీ ట్విట్ చేశారు.

నేను త్వరగా చనిపోవాలని.. నన్ను ద్వేషించేవాళ్లు కోరుకుంటారు. వారి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నా అంటూ.. సంక్రాంత్రి సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ వరుస ట్వీట్లు చేశారు.

  • Happy Sankranthri to all film makers and may god make AP govt agree to whatever ticket price u guys want and also pay u whatever money u might lose in ur flops 💐🙏💪

    — Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.