ETV Bharat / sitara

రామ్​ చరణ్​ బర్త్​డే కానుకగా స్పెషల్ సాంగ్ - రామ్ చరణ్ బర్త్​డే ట్రిబ్యూట్ సాంగ్

శనివారం మెగా పవర్​స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ సాంగ్​ను విడుదల చేశారు అభిమానులు. ఈ ట్రిబ్యూట్ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

Ram Charan Birthday tribute song
రామ్​ చరణ్​ బర్త్​డే సాంగ్
author img

By

Published : Mar 26, 2021, 7:21 PM IST

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు చెప్పలేనంత ఆనందం. శనివారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా చరణ్‌ కోసం ప్రత్యేకంగా 'మెగా పవర్‌స్టార్‌ ట్రిబ్యూట్‌ సాంగ్‌'ను విడుదల చేశారు.

"చిరుత'తోనే అడుగెట్టి.. మగధీరుడిలా హిట్టుకొట్టి.." అంటూ సాగే ఈ ప్రత్యేక సాంగ్‌ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకి ఎస్‌జేపీ సాహిత్యం అందించి ఆలపించగా ది డ్రాప్లెట్జ్ (ఫ్లీప్, అరిన్ డెజ్) సంగీతం అందించారు. ఈ పాటకి దగ్గుశెట్టి సుజయ్ బాబు, సుమంత్ కొప్పరావూరి నిర్మాతలుగా వ్యవహరించగా మధుర ఆడియో గీతాన్ని విడుదల చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రస్తుతం చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య'లో సిద్ధ అనే పాత్ర పోషిస్తున్నారు. శనివారం ఈ సినిమా నుంచి చరణ్​ లుక్​ను విడుదల చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.