ETV Bharat / sitara

వికారాబాద్ అడవుల్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ - అడవుల్లో రకుల్ ప్రీత్ సింగ్

అడవి నేపథ్య కథాంశంతో, దర్శకుడు క్రిష్ తీస్తున్న సినిమా చిత్రీకరణకు నటి రకుల్ ప్రీత్ సింగ్ హాజరైంది. ఇందులో వైష్ణవ్​ తేజ్ హీరోగా నటిస్తున్నారు.

అడవుల్లో ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్
author img

By

Published : Sep 2, 2020, 6:31 AM IST

మెగాహీరో వైష్ణవ్​తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్​ సింగ్ హీరోయిన్​గా అడవుల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా వికారాబాద్‌ అడవుల్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. నలభై రోజుల పాటు జరిగే ఒకే షెడ్యూల్‌లో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో సెట్‌లోకి మంగళవారం రకుల్‌ అడుగుపెట్టింది. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.