ETV Bharat / sitara

సుందరం మాస్టర్​ దర్శకత్వంలో శర్వా! - telugu cinema news

శర్వానంద్​ హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్​ రాజు సుందరం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట. చాలా సంవత్సరాల తర్వాత సుందరం మాస్టర్​ సినిమా డైరక్ట్​ చేయడం వల్ల ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

raju sundaram master direction with sharvanand at kollywood
సుందరం మాస్టర్​ దర్శకత్వంలో శర్వా..!
author img

By

Published : Mar 25, 2020, 8:12 AM IST

ప్రముఖ కొరియోగ్రాఫర్​ రాజు సుందరం కోలీవుడ్​లో చాలా కాలం తర్వాత ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడట. శర్వానంద్​ హీరోగా తమిళంలో ఓ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. గతంలో శర్వా కూడా కోలీవుడ్​లో ఒక మూవీలో నటించాడు. తెలుగులో ఇది రాజాధిరాజాగా విడుదలైంది. ఇక సుందరం మాస్టర్​ 2008లో ఏగన్​ అనే తమిళ చిత్రాన్ని తెరకెక్కించాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత శర్వాను డైరెక్ట్​ చేయడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

raju sundaram master direction with sharvanand at kollywood
సుందరం మాస్టర్​ దర్శకత్వంలో శర్వా..!

ఇటీవల 'జాను' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్​.. ప్రస్తుతం 'శ్రీకారం' చిత్రంలో నటిస్తున్నాడు​. అనంతరం అజయ్ భూపతి దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. ఈ చిత్రాల తర్వాత సుందరంతో కలిసి పనిచేస్తాడేమో చూడాలి మరి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.