ETV Bharat / sitara

కమల్, రజనీ.. మళ్లీ కలిసి నటించనున్నారా? - cinema vaarthalu

స్టార్ హీరోలు కమల్​హాసన్-రజనీకాంత్..​ మరోసారి కలిసి నటించే అవకాశముందట. ఈ సినిమాకు లోకేశ్​ కనక్​రాజ్​ దర్శకత్వం వహించాలని అనుకుంటున్నాడని సమాచారం.

కమల్​హాసన్-రజనీకాంత్​
కమల్, రజనీలు మళ్లీ కలిసి నటిస్తారా?
author img

By

Published : Dec 6, 2019, 5:41 PM IST

కోలీవుడ్​ ప్రముఖ హీరోలు సూపర్‌స్టార్‌ రజనీకాంత్, కమల్‌హాసన్‌లు గతంలో ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. ప్రేక్షకుల్ని మెప్పించారు. మళ్లీ వీరిద్దరూ మరోసారి కలిసి నటించే అవకాశం ఉందని సినీవర్గాలు సమాచారం. ఇటీవలే వచ్చిన 'ఖైదీ' దర్శకుడు లోకేశ్ కనక్‌రాజ్‌.. ఈ సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకుంటున్నాడట. ఈ విషయంపై స్పష్టత రావాల్సిన అవసరముంది.

ప్రస్తుతం రజనీకాంత్‌ 'దర్బార్‌'లో నటిస్తున్నాడు. తర్వాత శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. కమల్​హాసన్ 'భారతీయడు 2'తో బిజీగా ఉన్నాడు. అనంతరం స్వీయ దర్శకత్వంలో 'తలైవన్‌ ఇరుకిరాన్‌' అనే సినిమా తీయనున్నాడు.

ఇది చదవండి: రజనీ​తో రాజకీయ మైత్రిపై కమల్​ కొత్త పలుకు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Australia, New Zealand and the Pacific Islands. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: AAMI Park, Melbourne, Australia - 6th December 2019
Melbourne City(BLUE) vs Perth Glory(BLACK),
1. 00:00 Team walkout
First half:
2. 00:07 PERTH GOAL - Bruno Fornaroli scores with the header in the 27th minute, 1-0 Perth Glory
3. 00:35 Replay
Second half:
4. 00:46 PERTH GOAL - Harrison Delbridge scores an own goal in the 47th minute, 2-0 Perth Glory
5. 01:08 Replay
6. 01:17 PERTH GOAL - Tomislav Mrcela scores in the 71st minute, 3-0 Perth Glory
7. 01:41 Replay
SOURCE: IMG
DURATION: 01:48
STORYLINE:
Perth Glory snapped a their four match winless streak after beating Melbourne City 3-0 at AAMI Park on Friday.
Bruno Fornaroli gave the visitors a first half lead and Harrison Delbridge's own goal in the second half made it 2-0.
Tomislav Mrcela added further gloss in the 71st minute as it Perth finished 3 goal up.
Perth moved up to sixth place with 9 points in the A-League.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.