ETV Bharat / sitara

'అన్నాత్తే' తెలుగు ట్రైలర్​.. పరమేశ్వరునిగా అక్షయ్​ - అక్షయ్​కుమార్​ ఓ మై గాడ్​ లుక్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో రజనీకాంత్​ 'అన్నాత్తే', అక్షయ్​కుమార్​ 'ఓ మై గాడ్​ 2', విజయదేవరకొండ 'లైగర్'​, విశాళ్​ 'ఎనిమీ' చిత్రాల సంగతులు ఉన్నాయి.

rajinikanth, akshay kumar
రజినీకాంత్, అక్షయ్ కుమార్
author img

By

Published : Oct 23, 2021, 6:02 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తే'(rajinikanth annaatthe movie) సినిమా తెలుగు టీజర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్(keerthy suresh) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న థియేటర్లలోకి రానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అక్షయ్​కుమార్​, పరేశ్​ రావల్​, మిథున్​ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్లాక్​ బస్టర్​ మూవీ 'ఓ మై గాడ్'(akshay kumar oh my god 2)​. దీనికి సీక్వెల్​గా 'ఓ మై గాడ్​ 2' రూపొందుతోంది. ఇందులో అక్షయ్​ మరోసారి దేవుడి పాత్రలో(పరమేశ్వరుని) కనిపించనున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం(akshay kumar oh my god 2 first look). " 'ఓ మై గాడ్​ కోసం' మీ ఆశ్వీరాదాలు, శుభాకాంక్షలు కావాలి. ఒక ముఖ్యమైన సామాజిక సమస్యను ప్రతిబింబించేందుకు మేం ప్రయత్నం చేస్తున్నారు. హర హర మహాదేవ" అని పోస్ట్​ చేశారు అక్షయ్​.

  • ब्रह्मांड का प्रारम्भ जहां
    ब्रह्मांड का प्रस्थान जहां
    आदि और अनंत काल के स्वामी , भगवान महाकाल के आशीर्वाद लेने तपस्वियों की नगरी उज्जैन पहुंचे मैं और मेरे मित्र @TripathiiPankaj #OMG2 pic.twitter.com/fkb1JXXs95

    — Akshay Kumar (@akshaykumar) October 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విజయ్​ దేవరకొండ నటిస్తున్న 'లైగర్'(vijay devarkonda liger movie) సినిమా చిత్రబృందం కొత్త షెడ్యూల్​ కోసం ముంబయి చేరుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్​ ట్వీట్​ చేసింది. ఈ చిత్రానికి పూరీజగన్నాథ్ దర్శకుడు. అనన్య పాండే హీరోయిన్​. దిగ్గజ బాక్సర్​ మైక్​ టైసన్​(mike tyson in liger movie) కీలక పాత్ర పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు.

విశాల్, ఆర్య(vishal enemy movie cast) కాంబోలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్​టైనర్ 'ఎనిమీ'. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్​ విడుదలైంది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో(vishal enemy movie release date) మృణాళిని రవి హీరోయిన్​గా కనిపించనుంది.

ఇదీ చూడండి: ఆస్కార్ బరిలో నయన్, విఘ్నేశ్ చిత్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.