బాలీవుడ్ యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది, మాళవిక మోహనన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'యుధ్ర'. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లేతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు ఫర్హాన్ అక్తర్. 'మామ్'తో విమర్శల ప్రశంసలు అందుకున్న రవి ఉద్యవార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రాజ్‌కుమార్ రావు, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న హారర్ కామెడీ చిత్రం 'రూహీ'. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. మార్చి 11 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. హార్దిక్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ శర్మ మరో కీలకపాత్రలో కనిపించనున్నాడు.
-
Motion Poster of #Roohi
— FILMISTAN (@FILMISTAN5) February 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Trailer Out Tomorrow
Release 11th March #MagicOfCinemaReturns @RajkummarRao #JanhviKapoor @varunsharma90 #DineshVijan #MrighdeepSinghLamba #HardikMehta @SachinJigarLive #AmitabhBhattacharya @MaddockFilms @JioCinema @sonymusicindia pic.twitter.com/FiW3rp5Mfu
">Motion Poster of #Roohi
— FILMISTAN (@FILMISTAN5) February 15, 2021
Trailer Out Tomorrow
Release 11th March #MagicOfCinemaReturns @RajkummarRao #JanhviKapoor @varunsharma90 #DineshVijan #MrighdeepSinghLamba #HardikMehta @SachinJigarLive #AmitabhBhattacharya @MaddockFilms @JioCinema @sonymusicindia pic.twitter.com/FiW3rp5MfuMotion Poster of #Roohi