ETV Bharat / sitara

రజినీ ఇంటికి రమ్మని అభిమానికి ఆహ్వానం - సూపర్​స్టార్ రజినీకాంత్ ఆడియో మెసేజ్

కొవిడ్​తో బాధపడుతున్న ఓ అభిమానికి ఆడియో మెసేజ్​ పంపించారు సూపర్​స్టార్ రజినీకాంత్. త్వరగా కోలుకోవాలని, దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

కొవిడ్ బాధితుడికి రజినీకాంత్ ఆడియో సందేశం
Rajinikanth
author img

By

Published : Sep 17, 2020, 10:01 PM IST

Updated : Sep 17, 2020, 10:08 PM IST

కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ఆడియో సందేశం పంపారు సూపర్​స్టార్ రజినీకాంత్. త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు అందులో చెప్పారు.

  • @rajinikanth⁩ ஆசிர்வாதம் கிடைத்தது, அதிசயம் நடந்தது அற்புதம் நிகழ்ந்தது. கொரோனா நெகடிவ் வந்தது. தலைவர் காவலர்களின் பிரார்த்தனையால் எனது கிட்னி யும் சரி ஆகி மீண்டும் பழைய நிலைக்கு வருவேன். உங்கள் பிரார்த்தனைக்கு நன்றி 🙏. ⁦@mayavarathaan⁩ ⁦⁦@imravee⁩ 👇🏿 pic.twitter.com/G9iYKBxKgZ

    — Darshan (@Darshan47001815) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మురళి, నేను రజినీకాంత్​ను మాట్లాడుతున్నాను. నీకు ఏం కాదు. ధైర్యంగా ఉండు. నేను దేవుడ్ని ప్రార్థిస్తాను. నువ్వు త్వరగా కోలుకుని ఇంటికి వస్తావు. పూర్తి ఆరోగ్యవంతుడైన తర్వాత కుటుంబంతో కలిసి నా దగ్గరకి రా. నీ బాగు కోసం నేను దేవుడ్ని ప్రార్థిస్తాను" -రజినీకాంత్ ఆడియో సందేశం

ఈ మెసేజ్​పై స్పందించిన మురళి.. సూపర్​స్టార్​కు ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల చేసిన పరీక్షల్లో నెగిటివ్​ వచ్చిందని వెల్లడించారు. త్వరలో పూర్తి ఆరోగ్యం సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Last Updated : Sep 17, 2020, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.