ETV Bharat / sitara

నటుడు రాజశేఖర్​ రాజీనామాకు 'మా' ఆమోదం - cinema news

ఇటీవలే 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​' డైరీ ఆవిష్కరణలో నెలకొన్న వివాదం కారణంగా తన పదవికి రాజీనామా చేశారు రాజశేఖర్. ఆదివారం దీనిని 'మా' ఆమోదించింది.

నటుడు రాజశేఖర్​ రాజీనామాకు 'మా' ఆమోదం
నటుడు రాజశేఖర్​
author img

By

Published : Jan 5, 2020, 7:45 PM IST

సినీ నటీనటుల సంఘం ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రాజీనామాను 'మా' కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇటీవల 'మా' అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో నెలకొన్న వివాదం కారణంగా తన పదవికి రాజశేఖర్ రాజీనామా చేశాడు. రాజశేఖర్ రాజీనామా, 'మా' అసోసియేషన్​లో క్రమశిక్షణ ఉల్లంఘనలపై ప్రత్యేకంగా సమావేశమైన నటీనటుల సంఘం కార్యవర్గ సభ్యులు ఈ మేరకు రాజీనామాను ఆమోదిస్తూ తీర్మానం చేశారు.

MAA PRESS RELEASE
'మా' విడుదల చేసిన పత్రికా ప్రకటన

అలాగే గతంలో ఉన్న క్రమశిక్షణ కమిటీని పటిష్టం చేసిన 'మా' అసోసియేషన్.. సీనియర్ నటుడు కృష్ణంరాజును ముఖ్య సలహాదారుడిగా చిరంజీవి, మురళీమోహన్ , మోహన్ బాబు, జయసుధలను కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ మేరకు 'మా' అధ్యక్షుడు నరేశ్ ప్రకటన విడుదల చేశారు. ఇకపై 'మా'కు సంబంధించిన వివాదాలపై సలహా కమిటీదే తుది నిర్ణయమని అన్నాడు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Istanbul - 5 January 2020
1. Various of protest
2. Police standing behind fencing
3. Pan right from protesters to police
STORYLINE:  
Protesters gathered outside the American Consulate in Istanbul on Sunday, demonstrating against the US-ordered killing of Iranian top general Qassem Soleimani.
The demonstrators, some carrying "Down with America" signs and portraits of Soleimani were watched on by police during the protest.
Soleimani, who was the architect of Iran's regional policy of mobilising militias across Iraq, Syria and Lebanon, including in the war against the Islamic State group, was killed in an airstrike near Baghdad International Airport on Friday.
The strike was authoritised by US President Donald Trump.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.