ETV Bharat / sitara

''ఆర్​ఆర్​ఆర్'​ ట్రైలర్ చూస్తుంటే గర్వంగా ఉంది'

RRR Movie Trailer: రామ్‌చరణ్‌ - తారక్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) ట్రైలర్​ విడుదలైంది. దీనికి సినీ ప్రముఖుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. ట్రైలర్​.. ఊహలకు మించి ఉందని, విజువల్స్​ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని ప్రముఖ డైరెక్టర్లు కొనియాడారు.

author img

By

Published : Dec 9, 2021, 1:49 PM IST

Updated : Dec 9, 2021, 2:23 PM IST

ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​ రివ్యూ, RRR trailer review
ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​ రివ్యూ

RRR Movie Trailer: రామ్‌చరణ్‌ - తారక్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR). సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 'ఆర్‌ఆర్‌ఆర్‌' ట్రైలర్‌ని (RRR Trailer) చిత్రబృందం విడుదల చేసింది. తారక్‌ - చరణ్‌ల పవర్‌ప్యాక్డ్‌ పెర్ఫార్మెన్స్‌లతో నిండిపోయిన ఈ ట్రైలర్‌పై సినీ ప్రముఖులు స్పందించారు. ట్రైలర్‌ అత్యద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • రాజమౌళి సర్‌.. ట్రైలర్‌ చూస్తుంటే మతిపోతోంది. రామ్‌చరణ్‌, తారక్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, ఆలియా భట్‌తోపాటు మొత్తం చిత్రబృందానికి నా అభినందనలు - కరణ్‌ జోహార్‌
  • అద్భుతమైన ఎలివేషన్స్‌, పవర్‌ఫుల్‌ పాత్రలు, మనసుని హత్తుకునే భావోద్వేగాలతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ఈ మేజిక్‌ని వెండితెరపై చూసేందుకు ఆతృతగా ఉన్నా- క్రిష్‌
  • ట్రైలర్‌ చూస్తే గర్వంగా ఉంది. వేరే లెవల్‌ ట్రైలర్‌ ఇది - విజయ్‌ దేవరకొండ
  • ఎమోషన్‌, యాక్షన్‌ల పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌. ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ల స్క్రీన్‌ ప్రజెన్స్‌ అదరగొట్టేలా ఉంది. మా అంచనాలకు మించి ఈ సినిమా ట్రైలర్‌ ఉంది. మన దేశంలో పుట్టిన ఉత్తమమైన దర్శకుడు రాజమౌళి- కోన వెంకట్‌
  • ఈ అద్భుతమైన విజువల్స్‌ చూశాక మాటలు రావడం లేదు..! అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురంభీమ్‌గా తారక్‌ని చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్‌. ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో ప్రతిఒక్కరూ ఎంతలా శ్రమించారో ప్రతి ఫ్రేమ్‌లో తెలుస్తోంది. రాజమౌళికి అభినందనలు- వెంకీ కుడుముల
  • అత్యద్భుతం.. మా ఊహలకు మించి ఈ ట్రైలర్‌ని రూపొందించారు. మన తారక్‌, చరణ్‌ అదరగొట్టేశారు. రాజమౌళి సర్‌.. మైండ్‌ బ్లోయింగ్‌ విజన్‌- అనిల్‌ రావిపూడి
  • టేక్‌ ఏ బౌ రాజమౌళి.. ట్రైలర్‌ అదిరిపోయింది- గోపీచంద్‌ మలినేని
  • రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్‌. ట్రైలర్‌ ఆద్యంతం సర్‌ప్రైజ్‌లతో నిండిపోయింది. భావోద్వేగాలు, ఎలివేషన్స్‌పై తనకున్న పట్టుని రాజమౌళి మరోసారి నిరూపించారు- బాబీ
  • బిగ్గెస్ట్‌ గ్లోబల్‌ యాక్షన్‌ డ్రామా అనే టైటిల్‌ ఈ ట్రైలర్‌కు సరిగ్గా సెట్‌ అవుతుంది. అద్భుతమైన ప్రపంచం, పాత్రలు.. చూస్తుంటే మాటలు రావడం లేదు. చిత్రబృందానికి నా అభినందనలు- మారుతి

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్'​ ట్రైలర్​ అదరహో​.. తారక్​, చెర్రీ యాక్టింగ్​​ నెక్ట్స్​ లెవెల్

Last Updated : Dec 9, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.