ETV Bharat / sitara

'వ‌చ్చిందిరా' జానపదం.. శ్రోతలను ఆకట్టుకుంటూ..!

author img

By

Published : Jun 11, 2021, 9:08 PM IST

Updated : Jun 12, 2021, 8:43 AM IST

'నాది నక్కిలీసు గొలుసు' వంటి జానపద గీతంతో అలరించిన రఘు కుంచె మరోసారి 'వచ్చిందిరా వచ్చిందిరో' అంటూ సాగే ఫోక్​ సాంగ్​ను రూపొందించారు. తాజాగా ఈ పాటను విడుదల చేసింది చిత్రబృందం.

vachindiraa
వ‌చ్చిందిరా

'ప‌లాస' చిత్రంలోని 'నాదీ నక్కిలీసు గొలుసు', 'బావొచ్చాడు' వంటి జానప‌ద గీతాల‌తో శ్రోత‌ల్ని విశేషంగా అల‌రించారు ర‌ఘు కుంచె. ఆయ‌న సంగీత సారథ్యంలో 'వచ్చిందిరా వ‌చ్చిందిరో' అంటూ సాగే మ‌రో ఫోక్ సాంగ్ రూపుదిద్దుకుని, తాజాగా విడుదలైంది. స్వీయ ర‌చ‌న‌లో ఈ గీతాన్ని అసిరయ్య ఆల‌పించారు. గిరిధ‌ర్ రాగోలు ర్యాప్ అందించ‌గా ర‌ఘు కుంచె ఆల‌పించారు.

'బ్యాచ్' సినిమా కోసం ఈ ప్ర‌య‌త్నం చేశారు ర‌ఘు కుంచె. రేసుగుర్రం, దువ్వాడ జ‌గ‌న్నాథం, మ‌ళ్లీరావా త‌దిత‌ర చిత్రాల్లో బాల నటుడిగా మెరిసిన సాత్విక్ హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. నేహా ప‌ఠాన్ నాయిక‌. శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాలేజీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది.

ఇవీ చూడండి: జిమ్​ వీడియోతో ఊర్వశి.. నెటిజన్లు షాక్
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 12, 2021, 8:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.