ETV Bharat / sitara

విరమణకు సిద్ధమౌతున్న దర్శకేంద్రుడు!?

author img

By

Published : May 3, 2019, 7:08 PM IST

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరో సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఓ గ్రాండ్ హిట్​తో మెగాఫోన్​కు వీడ్కోలు పలకాలని చూస్తున్నారని సమాచారం.

రాఘవేంద్ర రావు

'ఓం నమో వేంకటేశాయ' సినిమా తర్వాత మరో చిత్రం చేయలేదు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఈ చిత్రం విడుదలై రెండేళ్లు పూర్తి అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన దాదాపు సినిమాల నుంచి విరామం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం దర్శకేంద్రుడు త్వరలోనే ఓ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథలు వినడం మొదలుపెట్టారట. ప్రస్తుతం ఆయనకు స్టోరీ లైన్‌ వినిపిస్తున్న వాళ్లలో యువ రచయితలతో పాటు పలువురు అగ్ర రైటర్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో బీవీఎస్‌ఎన్‌ రవి కూడా ఓ కథ చెప్పగా.. అది దర్శకేంద్రుడికి బాగా నచ్చిందట. మరోవైపు రాఘవేంద్రరావు వద్ద కూడా 'పెళ్లి సందడి' టైపులో ఓ చక్కటి కథ ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఒకవేళ దీనికి మించిన కథ దొరికితే బయట వాళ్లతో.. లేకుంటే సొంత కథతోనే కొత్త చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారట ఆయన. అంతేకాదు.. ఈ సినిమాను పూర్తిగా నూతన నటీనటులతోనే తెరకెక్కించాలని ఆలోచన చేస్తున్నారట రాఘవేంద్రరావు. ఏదేమైనా ఓ గ్రాండ్‌ హిట్‌తో మెగాఫోన్‌కు వీడ్కోలు పలకాలని చూస్తున్నారట దర్శకేంద్రుడు.

ఇవీ చూడండి.. 'ఆ ఛారిటీ షోతో నాకు ఎలాంటి సంబంధం లేదు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY / NO ONSCREEN CREDIT FOR UGC CREATOR
SHOTLIST:
PRESS INFORMATION BUREAU - AP CLIENTS ONLY
Puri – 3 May 2019       
1. Trees swaying, strong winds and rain
KK PRODCUTIONS – AP CLIENTS ONLY
Puri - 3 May 2019
2. Various of trees swaying, strong winds
KK PRODCUTIONS – AP CLIENTS ONLY
Ganjam - 3 May 2019
3. Fallen pole on road
4. Various of fallen trees on road
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator Sameer.  No onscreen credit is required.
Bhubaneswar - 3 May 2019
5. Various of trees swaying, strong winds and rain
KK PRODCUTIONS – AP CLIENTS ONLY
Puri - 2 May 2019
6. Various of fire service officials displaying electric saws, generators
7. Close of chain saws
8. Tilt up to a flood light
9. Generators placed on ground
10. Fire official wearing mask
11. Raft kept on ground
STORYLINE:
Cyclone Fani has made landfall on India's eastern coast as a grade 5 storm, lashing the emptied beaches with rain and wind gusting up to 205 kilometres (127 miles) per hour.
The India Meterological Department says the cyclone in the Bay of Bengal hit the coastal state of Odisha around 8 a.m. Friday.
India's National Disaster Response Force says around 1.2 million people have evacuated from low-lying areas of Odisha and moved to nearly 4,000 shelters.
Odisha Special Relief Commissioner Bishnupada Sethi says communications have been disrupted in some areas, but no deaths or injuries have been reported.
Fani is the fiercest storm since 1999, when a cyclone killed around 10,000 people and devastated large parts of Odisha.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.