ETV Bharat / sitara

'రాధేశ్యామ్' సినిమా గ్రాఫిక్స్.. 12 దేశాల్లో వర్క్ - ప్రభాస్ పూజాహెగ్డే మూవీ

Radhe shyam movie: 'రాధేశ్యామ్' గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పారు డైరెక్టర్ రాధాకృష్ణ. విజువల్​ వండర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం 12 దేశాల్లో వీఎఫ్​ఎక్స్ పని జరుగుతుందని అన్నారు.

prabhas Radhe Shyam
ప్రభాస్ రాధేశ్యామ్
author img

By

Published : Dec 26, 2021, 8:00 PM IST

Prabhas radhe shyam:'రాధేశ్యామ్' ట్రైలర్​ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరి మైండ్​లో విజువల్స్ తిరుగుతున్నాయి. రిచ్​ విజువల్స్.. ట్రైలర్​కు వ్యూస్​ పెంచడమే కాకుండా సినిమాపై అంచనాల్ని కూడా పెంచుతున్నాయి. అయితే ఈ సినిమాలో గ్రాఫిక్స్​కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని డైరెక్టర్ రాధాకృష్ణ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

prabhas
ప్రభాస్

"రాధేశ్యామ్' వీఎఫ్​ఎక్స్ సూపర్​వైజర్​ కమల్ కన్నన్.. బెస్ట్ ఔట్​పుట్​ ఇచ్చేందుకు శాయశక్తులా పనిచేస్తున్నారు. ప్రపంచంలోని 12 దేశాల్లో దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో విజువల్ స్టోరీ టెల్లింగ్.. మెయిన్ హైలెట్​గా నిలుస్తుంది" అని దర్శకుడు రాధాకృష్ణ కుమారు చెప్పారు.

''రాధేశ్యామ్' రీసెర్చ్​లో భాగంగా ఓ జ్యోతిష్యుడిని కలిశాను. ఆయనతో పలు విషయాల గురించి చర్చించాను. అయితే ఈ సినిమా 2022 ప్రథమార్ధంలో రిలీజ్​ అవుతుందని ఆయన అప్పుడే చెప్పారు. అయితే నేను ఆ సమయంలో అది నమ్మలేదు" అని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ వెల్లడించారు.

prabhas pooja hegde radhe shyam
ప్రభాస్ పూజాహెగ్డే 'రాధేశ్యామ్'

1970ల నాటి ప్రేమకథతో తీసిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా చేసింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న పాన్ ఇండియా రేంజ్​లో ఈ సినిమా విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.