ETV Bharat / sitara

Radhe shyam song: 'రాధేశ్యామ్' ఫస్ట్​ సాంగ్ వచ్చేసింది.. - prabhas radhe shyam movie

'రాధేశ్యామ్' తొలి పాట(radhe shyam song) ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఈ సినిమా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

radhe shyam movie first song
రాధేశ్యామ్ మూవీ
author img

By

Published : Nov 15, 2021, 9:55 PM IST

డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్​' నుంచి తొలి లిరికల్​ (radhe shyam song) వచ్చేసింది. 'ఈ రాతలే' అనే లిరిక్స్​తో ఉన్న ఈ పాట.. శ్రోతల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఇందులో ప్రభాస్(prabhas movies) సరసన పూజాహెగ్డే(pooja hegde movies) హీరోయిన్​గా నటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది 'రాధేశ్యామ్'(radhe shyam release date).

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో ప్రభాస్(prabhas radhe shyam movie).. పాలమిస్ట్(చేతిరేఖలు చూసి భవిష్యత్​ చెప్పే వ్యక్తి) పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన 'రాధేశ్యామ్' టీజర్.. ఫ్యాన్స్​ను తెగ ఆకట్టుకుంటోంది.

1970ల నాటి యూరప్​ నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. రాధాకృష్ణ కుమార్(radhe shyam director) దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించారు.

ఇవే కాకుండా సలార్, ఆదిపురుష్(adipurush release date) సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ పూర్తవగా.. 'సలార్'(salaar movie) చిత్రీకరణ జరుగుతోంది. వీటితో పాటు నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్​లోనూ డార్లింగ్ హీరో సినిమాలు చేయాల్సి ఉంది.

అలానే 'రాధేశ్యామ్' ప్రచారంలో భాగంగా.. బాలయ్య 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' టాక్ ​షోలోనూ(unstoppable with nbk) ప్రభాస్ పాల్గొనున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.