ETV Bharat / sitara

ఆ ముగ్గురూ కలిసింది.. అందుకేనా ?

కోవెలమూడి ప్రకాశ్ దర్శకత్వంలో రానా, శ్రుతిహాసన్ కలిసి ఓ సినిమాలో నటిస్తారని సమాచారం. ప్రస్తుతం వీరు ముగ్గురు కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సినిమా
author img

By

Published : Jun 25, 2019, 11:37 PM IST

రానా.. కోవెలమూడి ప్రకాశ్‌ మధ్యలో శ్రుతిహాసన్‌. ప్రస్తుతం ఈ ముగ్గురు కలిసి దిగిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తోంది. ఇంతకీ వీరంతా కలిసి ఏం చేస్తున్నట్లు.. ఈ అరుదైన కలయిక ఉన్నట్లుండి సోషల్‌ వాల్‌పై ప్రత్యక్షమవడానికి వెనకున్న మతలబేంటి? అని ఆరా తీస్తే ఫిలిం వర్గాల్లో ఆసక్తికర చర్చలు వినిపిస్తున్నాయి.

శ్రుతి 2017లో వచ్చిన 'కాటమరాయుడు' తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కొన్నాళ్లు తన ప్రియుడు, రాక్‌ బ్యాండ్‌ సభ్యుడైన మైఖేల్‌ కోర్సల్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకోని తిరిగింది. వీరిద్దరూ కొన్ని రోజుల క్రితం విడిపోగా.. మళ్లీ సినీ కెరీర్‌పై దృష్టి సారించింది శ్రుతి. ఇటీవలే హాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్‌ కూడా కొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన 'ట్రెడ్‌స్టోన్‌' అనే సిరీస్‌లో ఆమె నటించబోతుంది.

రానా, శ్రుతి హాసన్
raana-shruti-haasan-prakash-kovalamoody-combination-1

తెలుగు, తమిళ భాషల్లోనూ కొత్త కథలు వింటోందట శ్రుతి. తాజాగా ప్రకాశ్‌ - రానా ముంబయికి వెళ్లి శ్రుతిని కలిసింది కూడా ఇలాంటి కారణంతోనే అని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ముగ్గురు మధ్య ఓ ప్రాజెక్టు విషయమై చర్చలు జరిగాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే దీన్ని పట్టాలెక్కించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సూచనగానే ఇప్పుడిలా సెల్ఫీ ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో వాస్తవమెంతన్నది కచ్చితంగా తెలియనప్పటికీ.. త్వరలో ఈ ముగ్గురి కలయికలో ఓ మూవీ పట్టాలెక్కే ఛాన్స్‌ లేకపోలేదని అర్థమవుతోంది.

ప్రస్తుతం ప్రకాశ్‌ కోవెలమూడి బాలీవుడ్‌లో రాజ్‌కుమార్‌ రావ్‌ - కంగనా రనౌత్‌లతో 'మెంటల్‌ హై క్యా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జులైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రానా కూడా 'విరాటపర్వం', 'హిరణ్య కశ్యప', '1942' వంటి క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

ఇవీ చూడండి.. 'స్పైడర్​మ్యాన్' విడుదల తేదీ ఖరారు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Berlin - 25 June 2019
1. Various of Berlin Zoo zookeepers giving elephants a shower
2. SOUNDBITE (German) Tobias Rade, zookeeper:
"The animal keepers regularly enter the elephant enclosure to give the animals a shower. Of course, the animals have to drink a lot, an elephant drinks 100 litres of water per day, that's a lot, and there is a special type of clay, a mud bath that the elephants can take. The elephants throw the clay on their backs and sides and this serves as the natural elephant sun cream."
3. Various of meerkat trying to eat worms in an ice block
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Munich - 25 June 2019
4. Various of surfers performing at Eisbach river
5. Various of surfers waiting for their turn
6. Surfer riding waves
7. Surfer waiting on river bank
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Berlin - 25 June 2019
8. Berlin Dom and TV tower
9. Digital sign displaying outdoor temperature in Berlin - 34 degrees Celsius (93.2 degrees Fahrenheit)
10. Men relaxing by fountain
11. Various of people by fountain
12. Man relaxing on lawn
13. Women at fountain
14. Various of tourist boat
15. Tourists walking with umbrellas
STORYLINE:
Residents and tourists in Berlin and Munich were doing their best to keep cool Tuesday as a Europe-wide extreme heatwave reached Germany.
At Munich's Eisbach River, pro and amateur surfers were seen shredding waves to cool off in the soaring heat.
Tuesday's temperature in the German capital showed 34 degrees Celsius (93.2 degrees Fahrenheit), but authorities have warned it could reach 40 degrees Celsius (104 degrees Fahrenheit) in the coming days.
Europe's extreme temperatures are not just affecting humans - but animals too.
Zookeepers at Berlin's Zoo were seen giving its elephantine residents refreshing showers to cope with the heat, while a group of meerkats enjoyed frozen treats - ice blocks with worms inside.
Tobias Rade, one of the zookeepers, explained that the elephants also take mud baths on sunny days.
"Elephants throw the clay on their backs and sides and this serves as the natural elephant sun cream," Rade said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.