ETV Bharat / sitara

'పుష్పకవిమానం' రిలీజ్ డేట్.. 'ఒరేయ్ బామ్మర్ది' ట్రైలర్ - ఒరేయ్ బామ్మర్ది సినిమా రిలీజ్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'పుష్పక విమానం'(Pushpaka Vimanam 2021 Release Date), 'ఒరేయ్​ బామ్మర్ది'(Orey Bamardhi Release Date) చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

pushpaka vimanam
పుష్పకవిమానం
author img

By

Published : Sep 28, 2021, 4:10 PM IST

విజయ్ దేవరకొండ సమర్పణలో హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం 'పుష్పక విమానం'(Pushpaka Vimanam 2021 Release Date). ఈ చిత్రం రిలీజ్ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. నవంబరు 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ చిత్రంలో సునీల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. డార్క్ కామెడీ, థ్రిల్లర్​గా ఈ చిత్రాన్నితెరకెక్కించారు.

  • ]" class="align-text-top noRightClick twitterSection" data="]">]
pushpaka vimanam
పుష్పకవిమానం

ఒరేయ్ బామ్మర్ది ట్రైలర్​..

సిద్ధార్థ్‌, జీవీ ప్రకాశ్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'ఒరేయ్ బామ్మర్ది'(Orey Bamardhi Release Date). శశి దర్శకుడు. ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్​ టాక్​ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్లాట్​ఫామ్​ 'ఆహా' వేదికగా అక్టోబరు 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: MAA Elections 2021: 'మా' అధ్యక్ష పదవికి మంచు విష్ణు నామినేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.