ETV Bharat / sitara

'Pushpa' Teaser: 'పుష్ప' టీజర్ రికార్డులే రికార్డులు

author img

By

Published : Jun 4, 2021, 5:46 PM IST

అల్లు అర్జున్ 'పుష్ప' ఇంట్రో టీజర్, యూట్యూబ్​లో మరో మార్క్​ను అందుకుంది. అత్యంత వేగంగా 70 మిలియన్​ వ్యూస్ సాధించిన టీజర్​గా నిలిచింది.

pushpa teaser crosses 70 million views
అల్లు అర్జున్ పుష్ప

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ 'పుష్ప'.. సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పుష్పరాజ్ ఇంట్రో పేరుతో విడుదలైన వీడియో.. అత్యంత వేగంగా 70 మిలియన్ వ్యూస్ సాధించిందని చిత్రబృందం శుక్రవారం వెల్లడించింది. అలానే 1.6 మిలియన్ లైక్స్​ కూడా సొంతం చేసుకుందని పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్​ను విడుదల చేసింది.

pushpa teaser crosses 70 million views
పుష్ప మూవీ పోస్టర్

ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్య కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నారు. బన్నీ సరసన రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు. సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.