మాస్ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్.. ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు సినిమా ఆఫర్ ఇచ్చాడు. మహేశ్ 'పోకిరి' డైలాగ్ టిక్‌టాక్ చేసిన వార్నర్.. నేడు ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన పూరీ.. భవిష్యత్‌లో కుదిరితే తన సినిమాలో అతడికి అతిథి పాత్ర ఇస్తానని రాసుకొచ్చాడు.
-
David This is soooo you. Stubborn and aggressive. This dialogue suits you the best. You are fantastic as an actor also, Hope you do a cameo in my film. Love you 💪🏽🤩 https://t.co/ejVnYNRTrS
— PURIJAGAN (@purijagan) May 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">David This is soooo you. Stubborn and aggressive. This dialogue suits you the best. You are fantastic as an actor also, Hope you do a cameo in my film. Love you 💪🏽🤩 https://t.co/ejVnYNRTrS
— PURIJAGAN (@purijagan) May 10, 2020David This is soooo you. Stubborn and aggressive. This dialogue suits you the best. You are fantastic as an actor also, Hope you do a cameo in my film. Love you 💪🏽🤩 https://t.co/ejVnYNRTrS
— PURIJAGAN (@purijagan) May 10, 2020
'డేవిడ్ వార్నర్ ఇది నువ్వేనా! ఈ డైలాగ్ నీ బాడీ లాంగ్వేజ్‌కు చక్కగా సరిపోయింది. నువ్వు నటుడిగా కూడా రాణించగలవు. భవిష్యత్‌లో కుదిరితే నా సినిమాలో అతిథి పాత్ర ఇస్తా. లవ్యూ' -పూరీ జగన్నాథ్, దర్శకుడు
ఈ వీడియోలో భాగంగా 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అనే డైలాగ్‌తో అదరగొట్టాడు వార్నర్. ప్రస్తుతం ఇది తెగ వైరల్‌గా మారింది. ఇంతకు ముందు 'బుట్టబొమ్మ', 'షీలా కీ జవానీ' వంటి పాటలకు కుటుంబంతో సహా డ్యాన్స్‌లు వేసి అలరించాడు.
-
#Pokiri movie dialogue clip by @davidwarner#MaheshBabu #warner pic.twitter.com/lhjJ5nOH5p
— pavanKalyan Lokireddy (@PLokireddy) May 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Pokiri movie dialogue clip by @davidwarner#MaheshBabu #warner pic.twitter.com/lhjJ5nOH5p
— pavanKalyan Lokireddy (@PLokireddy) May 10, 2020#Pokiri movie dialogue clip by @davidwarner#MaheshBabu #warner pic.twitter.com/lhjJ5nOH5p
— pavanKalyan Lokireddy (@PLokireddy) May 10, 2020
ఇవీ చూడండి: