ETV Bharat / sitara

రాజ్​కుమార్​ రావుతో తొలిసారిగా ప్రియాంక చోప్రా - ది వైట్​ టైగర్​

'ద వైట్​ టైగర్'​ పుస్తకం ఆధారంగా రూపొందనున్న సినిమాలో ప్రముఖ నటి ప్రియాంక చోప్రా.. తొలిసారిగా రాజ్​కుమార్ రావుతో కలిసి నటించనుంది.

రాజ్​ కుమార్​ ర్రావ్, ప్రియాంకా చోప్రా
author img

By

Published : Sep 4, 2019, 4:41 PM IST

Updated : Sep 29, 2019, 10:30 AM IST

బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా.. ఆసక్తికర, నిజజీవిత కథలో నటించేందుకు సిద్ధమైంది. 'ద వైట్​ టైగర్'​ పుస్తకం ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రాజ్​ కుమార్​ రావు ప్రధాన పాత్ర పోషించనున్నాడు. నెటిఫ్లిక్స్​తో పాటు ముకుల్ ధియోరా, ప్రియాంక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నటించడంపై ఆనందం వ్యక్తం చేసిందీ భామ.

"ద వైట్ టైగర్' పుస్తకంలో కథను చెప్పిన విధానం ఎంతో నచ్చింది. దర్శకుడు రమిన్​ బహ్రానితో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. చిత్రీకరణతో పాటు నటుడు రాజ్​ కుమార్​ రావు​తో తొలిసారి నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా". -ప్రియాంక చోప్రా, నటి

'ద వైట్​ టైగర్​' కథ..

టీ అమ్ముకునే ఓ వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి, విజయవంతమైన వ్యాపారవేత్తగా మారే ప్రయాణమే ఈ పుస్తక కథాంశం. అరవింద్​ అడిగా రచయిత.

ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్​లో భాగమైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు రాజ్​కుమార్ రావు. 'ఫారన్​హీట్​ 451', '99 హోమ్స్​'లతో ఆకట్టుకున్న రమీన్​ బహ్రాని.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. భారత్​లో త్వరలో చిత్రీకరణ మెుదలుకానుంది.

ఇదీ చూడండి: తప్పుగా ప్రవర్తిస్తే.. తిక్క వస్తుంది: సింగర్ స్మిత

AP Video Delivery Log - 2200 GMT News
Tuesday, 3 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2157: UK Brexit Vote Reaction 2 News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of use; No Archive 4228083
Corbyn: PM should put Brexit plan to the people
AP-APTN-2156: UK Brexit Vote Reaction News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of use; No Archive 4228082
UK PM defiant after major defeat in parliament
AP-APTN-2153: UK Brexit Protest Cheer AP Clients Only 4228087
Protesters cheer vote result outside UK parliament
AP-APTN-2152: US NC Dorian Governor Must credit WTVD; No access Raleigh/Durham/Fayetteville markets; No use US broadcast networks; No re-sale, re-use or archive 4228086
NC officials urge residents: Heed evacuation order
AP-APTN-2151: US CA Boat Fire Coast Guard AP Clients Only 4228085
Coast Guard video shows US dive boat on fire
AP-APTN-2121: Russia Protesters AP Clients Only 4228075
Russia protesters walk free after charges dropped
AP-APTN-2117: UK Brexit Vote News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of use; No Archive 4228080
UK MPs win control of parliament in blow to PM
AP-APTN-2107: UK Brexit Farage No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4228079
Farage on conditional support for PM in election
AP-APTN-2103: Bahamas Dorian Rescue AP Clients Only 4228078
Rescue efforts in Bahamas as Dorian moves away
AP-APTN-2102: UK Brexit Labour No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4228077
Labour official: Blocking No Deal is party's priority
AP-APTN-2059: US IL NFL Bears Statues AP Clients Only 4228076
Chicago Bears unveil statues of football icons
AP-APTN-2045: Brazil Fires Wedding AP Clients Only 4228074
Brazil couple use pristine Amazon as photo backdrop
AP-APTN-2043: Venezuela Guaido AP Clients Only 4228073
Guaido OKs satellites to track Colombia rebels
AP-APTN-2037: Colombia Ivanka Trump AP Clients Only 4228072
Ivanka Trump kicks off tour of South America
AP-APTN-2024: US NY Mattis AP Clients Only 4228071
Mattis: I will speak out 'when the time is right'
AP-APTN-2023: UK Brexit Parliament 5 News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of use; No Archive 4228064
Letwin submits SO24 to UK parliament
AP-APTN-2013: UK Brexit AP Clients Only 4228070
Analyst on Brexit, mass protest outside parliament
AP-APTN-2003: US SC Dorian Briefing AP Clients Only 4228069
SC governor urges evacuations ahead of Dorian
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.