ETV Bharat / sitara

'నేను భారత ప్రధాని... నా భర్త అమెరికా అధ్యక్షుడు' - PMO INDIA

నటిగా రాణిస్తూనే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రియాంక చోప్రా.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని, భారతదేశ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పింది.

'భారత ప్రధానమంత్రి తరఫున పనిచేస్తా'
author img

By

Published : Jun 4, 2019, 6:30 AM IST

Updated : Jun 4, 2019, 7:28 AM IST

నటిగా, సామాజిక కార్యకర్తగా, యునిసెఫ్ ప్రచారకర్తగా పలు బాధ్యతలను నిర్వర్తించిన నటి ప్రియాంక చోప్రా తన మనసులో మాట బయటపెట్టింది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని ఇటీవలే జరిగిన ఓ ముఖాముఖిలో చెప్పింది.

"రాజకీయంతో సంబంధముండే విషయాలు

మాకు నచ్చవు. కానీ మేం మార్పు తేవాలనుకుంటున్నాం. భారతదేశ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నా. నా భర్త నిక్​ను అమెరికా అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నా." -ప్రియాంక చోప్రా, నటి
priyanka chopra
ప్రియాంక చోప్రా

వీరిద్దరూ గత డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు.

ఇది చదవండి: భారతీయ సంప్రదాయానికి విలువిచ్చిన ప్రియాంక చోప్రా

నటిగా, సామాజిక కార్యకర్తగా, యునిసెఫ్ ప్రచారకర్తగా పలు బాధ్యతలను నిర్వర్తించిన నటి ప్రియాంక చోప్రా తన మనసులో మాట బయటపెట్టింది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని ఇటీవలే జరిగిన ఓ ముఖాముఖిలో చెప్పింది.

"రాజకీయంతో సంబంధముండే విషయాలు

మాకు నచ్చవు. కానీ మేం మార్పు తేవాలనుకుంటున్నాం. భారతదేశ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నా. నా భర్త నిక్​ను అమెరికా అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నా." -ప్రియాంక చోప్రా, నటి
priyanka chopra
ప్రియాంక చోప్రా

వీరిద్దరూ గత డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు.

ఇది చదవండి: భారతీయ సంప్రదాయానికి విలువిచ్చిన ప్రియాంక చోప్రా

RESTRICTION SUMMARY: MUST CREDIT KHQA, NO ACCESS HANNIBAL-QUINCY, NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
KHQA - MUST CREDIT KHQA, NO ACCESS HANNIBAL-QUINCY, NO USE US BROADCAST NETWORKS
Hannibal, Missouri - 3 June 2019
1. Various of sandbags being filled
2. SOUNDBITE (English): Governor Mike Parson, (R) Missouri
"Something has changed. We all know that these floods are happening more than what they have happened in the past. Now, it's been one of the wettest springs we've had here - lots of things factor. But I still believe that the states need to have a seat at the table to be able to discuss the management of both the rivers - the Mississippi and the Missouri that comes through our states - and other governors feel the same way."
3. Various of flooded Mississippi River, residents gathered nearby
STORYLINE:
The swollen Mississippi River is straining levees, snarling traffic and forcing people from their homes as it approaches the record levels set during devastating flooding in 1993.
Missouri Governor Mike Parson toured flooded areas in the northeast part of the state, Monday, where there have been around a dozen water rescues. Statewide, nearly 400 roads are closed.
"Something has changed. We all know that these floods are happening more than what they have happened in the past," Parson said.
At Hannibal, the Mississippi River had fallen to 29.6 feet (9.02 metres) after peaking at 30.16 feet (9.19 metres), the second-highest level on record.
Residents gathered to fill up sandbags as highways and businesses remained closed.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 4, 2019, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.