ETV Bharat / sitara

బాలీవుడ్ జర్నీపై ప్రియా ప్రకాశ్​ క్లారిటీ

ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం బాలీవుడ్​లో 'లవ్ హ్యాకర్స్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరిన్ని హిందీ సినిమాల్లో నటించాలని ఉందని చెబుతోంది ప్రియా.

ప్రియా
author img

By

Published : Jul 16, 2019, 6:37 PM IST

ఒక్క సినిమాతోనే క్రేజీ కథానాయికగా మారిపోయిన కేరళ నటి ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మరిన్ని హిందీ చిత్రాల్లో నటించాలని ఉందని చెబుతోంది.

ప్రస్తుతం ప్రియ బాలీవుడ్‌లో చేస్తున్న రెండో సినిమా 'లవ్‌ హ్యాకర్స్‌'. మయాంక్‌ ప్రకాష్‌ శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా సాంకేతికంగా అభివృద్ది చెందుతున్న ఈ సమయంలో సైబర్‌ వరల్డ్‌ డార్క్‌ సైడ్‌ నేపథ్యంగా తెరకెక్కుతోన్న చిత్రంలో ప్రియ ప్రధాన పాత్రలో కనిపించనుంది.

చిత్ర షూటింగ్‌ లఖ్​నవూ, దిల్లీ, ముంబయిలో జరుపుకుంటోంది. ఈ సినిమా కంటే ముందు బాలీవుడ్​లో 'శ్రీదేవి బంగ్లా' అనే చిత్రంలో నటించింది. సినిమాపై హిందీ పరిశ్రమలో వివాదాలు ముసురుకున్నాయి. ఈ మూవీ డిసెంబర్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. సినిమాలకు బ్రేక్​పై కామెడీ కింగ్​ సూపర్​ థియరీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++QUALITY AS INCOMING++
NATIONAL DISASTER AND MITIGATION AGENCY (BNPB) - AP CLIENTS ONLY
Bali - 16 July 2019
1. Vertical cellphone video shows damage to an entranceway in Nusa Dua after a 5.7 earthquake
STORYLINE:
An earthquake shook Bali Tuesday, causing panic and damaging buildings, but there were no immediate reports of casualties.
The magnitude 5.7 quake was centered at sea 82 kilometres (51 miles) to the southwest of Denpasar on Bali at a depth of 91 kilometres (57 miles), the U.S. Geological Survey said.
Indonesia's geophysics agency said the quake didn't have the potential to cause a tsunami.
The national disaster agency posted video on its Twitter account showing damage to an ornate entranceway in Nusa Dua, an area home to high-end resorts in Bali.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.