ETV Bharat / sitara

'ప్రెజర్ కుక్కర్'​ టీజర్​: ప్రతి ఇంట్లో అదే లొల్లా..! - pressure cooker teaser

సాయి రోనాక్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ప్రెజర్ కుక్కర్'. టీజర్​ను మంగళవారం విడుదల చేశారు. రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు.

ప్రెజర్ కుక్కర్
author img

By

Published : Oct 29, 2019, 4:09 PM IST

సాయి రోనాక్, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ప్రెజర్ కుక్కర్'. టీజర్​ను మంగళవారం విడుదల చేశారు. దీనిని నటుడు-దర్శకుడు తరుణ్​ భాస్కర్​ ఎడిటింగ్ చేశాడు. సుజోయ్, సుశీల్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమా టైటిల్​కు తగినట్లుగానే హీరో తల్లిదండ్రులు చిన్నతనం నుంచి అతడిని అమెరికా పంపించాలని లక్ష్యంతో ఉంటారు. ఆ ఒత్తిడిని అధిగమించి అతడు అనుకున్నది సాధించాడా లేదా అనేదే చిత్ర కథాంశం.

రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్​పై సుజోయ్, సుశీల్ నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి: నాకు అలాంటి భర్త కావాలి: కాజల్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Arcs Urayasu Park, Urayasu, Tokyo Metropolis, Japan - 29th October 2019.
1.00:00 Mid of training
2. 00:09 ISO of Herschel Jantjies
3. 00:16 ISO of Cheslin Kolbe
4. 00:28 Captain Siya Kolisi
5. 00:40 Faf de Klerk kicks ball
6. 01:06 Handre Pollard
7. 01:19 de Klerk
8. 01:34 Head coach Rassie Erasmus
9. 01:44 Players stretching
10. 01:51 Kolisi stretching
11. 02:10 Training exercise
12. 02:29 Tendai Mtawarira
13. 02:43 Players including de Klerk resistance band exercise
14. 02:58 Wide of training
SOURCE: SNTV
DURATION: 03:07
STORYLINE:
Rassie Erasmus' South Africa trained on Tuesday as they continued their preparations ahead of facing England in the Rugby World Cup final on Saturday.
Erasmus said earlier on Tuesday that he is unable to change too much going into the final, and other than Cheslin Kolbe returning to the starting 23, he doesn't have enough time to tinker with his squad selection or tactics.
Wing Kolbe missed the semi-final victory over Wales with an ankle injury, but is expected to be fit to face Eddie Jones' England side, who overcame New Zealand in their last four encounter.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.