ETV Bharat / sitara

ఆరు నెలల తర్వాత షూటింగ్​కు ప్రీతి జింటా - ప్రీతి జింటా కొత్త సినిమా

లాక్​డౌన్​లో సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో తిరిగి సెట్​లో అడుగుపెట్టింది. అయితే తనకు ఓవైపు ఆనందం, మరోవైపు కొంచెం భయంగానూ ఉందని చెప్పింది.

ఆరు నెలల తర్వాత షూటింగ్​కు ప్రీతి జింటా
నటి ప్రీతి జింటా
author img

By

Published : Jul 26, 2020, 9:43 AM IST

Updated : Jul 26, 2020, 10:08 AM IST

దాదాపు ఆరు నెలల తర్వాత షూటింగ్​లో తిరిగి అడుగుపెట్టానని అంటోంది బాలీవుడ్​ నటి ప్రీతి జింటా. అందుకు సంబంధించిన ఓ వీడియోను ఇన్​స్టా​లో పోస్ట్ చేసింది. అయితే ముఖంపై మాస్క్​ లేకపోవడం వల్ల కొంచెం భయంగానూ ఉందని చెప్పింది.

"6 నెలలు ఇంట్లోనే ఉండి తిరిగి షూటింగ్​కు రావడం చాలా ఉపశమనాన్ని కలిగించింది. చాలా సరదాగాను ఉంది. ముఖం మీద మాస్క్​ లేకపోతే భయంగానూ ఉంది. ప్రస్తుతం రకరకాల భావోద్వేగాలు నాలో ఉన్నాయి"

- ప్రీతి జింటా, బాలీవుడ్​ హీరోయిన్​

" class="align-text-top noRightClick twitterSection" data="
">

ఈ పోస్ట్​పై స్పందించిన ప్రీతి జింటా అభిమానులు.. షూటింగ్​లో తగిన జాగ్రత్తలు పాటించమని ఆమెకు సూచించారు. 2018లో విడుదలైన యాక్షన్​-కామెడీ ఎంటర్​టైనర్​ 'భయాజీ' చిత్రంలో చివరిసారిగా కనిపించిందీ భామ. ప్రస్తుతం 'ఫ్రెష్​ ఆఫ్​ ది బోట్'​ అనే టీవీ సిరీస్​లో మీనా అనే పాత్ర పోషిస్తోంది. ఇది ఇంగ్లీష్​, మాండరిన్​ భాషల్లో విడుదల కానుంది.

Last Updated : Jul 26, 2020, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.