ETV Bharat / sitara

విలక్షణ నటుడి సరికొత్త 'రాజకీయ' పాత్ర - ప్రకాష్​ రాజ్​

‘నేను మోనార్క్‌ని... నన్నెవరూ మోసం చేయలేరు....’ ఈ డైలాగ్ వినగానే గుర్తొచ్చే పేరు ప్రకాష్‌రాజ్. డైలాగ్​ చెప్పే విధానం, హావభావాలే ఆయన్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈరోజు ఆయన పుట్టినరోజు.

ప్రకాష్ రాజ్
author img

By

Published : Mar 26, 2019, 7:43 AM IST

సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు ప్రకాశ్​ రాజ్‌. ఏ భాషలో నటించినా... ఆ భాష మాట్లాడుతూ ‘మా నటుడే’ అనేంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. మాతృభాష కన్నడ అయినప్పటికీ... తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.

‘ఇద్దరు’, ‘అంతఃపురం’, ‘కాచీవరమ్‌’ చిత్రాలతో జాతీయ పురస్కారాలు అందుకొన్నారు.

నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, టీవీ హోస్ట్‌గా... ఇలా ఎన్నో రూపాల్లో ప్రకాష్‌రాజ్‌ ప్రతిభ ప్రదర్శించారు. ఇప్పుడు బెంగళూరు సెంట్రల్​ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

ప్రకాష్‌రాజ్‌ బెంగుళూరులో 26 మార్చి, 1965న దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ప్రకాష్‌రాజ్‌ అసలు పేరు ప్రకాష్‌రాయ్‌. చిత్ర సీమలో ఆయనకు గురువైన ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ సలహాతో ప్రకాష్‌రాజ్‌గా పేరు మార్చుకున్నారు.

1994లో ‘డ్యూయెట్‌’తో తమిళంలో పరిచయమయ్యారు. తెలుగులో ఆయన చేసిన ప్రతి పాత్ర పేరు తెచ్చిపెట్టింది. ప్రకాష్‌రాజ్‌ను ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మార్చేసింది.

దర్శకుడిగా ఆయన నాలుగు చిత్రాలు చేశారు. తెలుగులో ‘ధోని’, ‘మన ఊరి రామాయణం’ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి.

ప్రకాష్‌రాజ్, నటి లలిత కుమారిని 1994లో వివాహం చేసుకొన్నారు. ఈ ఇద్దరూ 2009లో విడిపోయారు. అనంతరం ప్రకాష్‌రాజ్‌ ప్రముఖ నృత్య దర్శకురాలైన పోనీ వర్మను వివాహం చేసుకొన్నారు. ఈ దంపతులకు వేదాంత్‌ అనే అబ్బాయి ఉన్నారు.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
TUESDAY 26 MARCH
0700
LOS ANGELES_ 'This is Us' stars talk new season at PaleyFest.  
1100
LONDON_ David Attenborough chats about 'Our Planet' – his new Netflix series about the wonders of the world.
1400
LONDON_ Trolls, clicks and mental health: YouTube stars Caspar Lee and Joe Sugg on being vloggers.
1600
LONDON_ YouTube stars Joe Sugg and Caspar Lee get movie star treatment, voicing beavers, in 'Wonder Park.'
2200
NEW YORK_ NBC on-air personalities and guests give a red-carpet farewell to 'Today's' Kathie Lee Gifford.
CELEBRITY EXTRA
LONDON_ Amber Bain - aka The Japanese House -watches 'Game of Thrones' on the road, jokes about being poetic when slightly drunk.'
LOS ANGELES_ At 'Dumbo' premiere, attendees share favorite travel spots, upcoming travel plans.
NASHVILLE_ Jodi Benson, voice of Ariel in 'The Little Mermaid,' talks about teaming up the Princess Posse.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
HAVANA_Royal couple enjoy ballet performance in Cuba
HAVANA_Prince Charles on first royal trip to Cuba
DETROIT_Family celebrates birthday of late 'Queen of Soul'
CUPERTINO, CA_Oprah Winfrey, Spielberg, Chris Evans help Apple launch new streaming service
ARCHIVE_Alanis Morissette announces pregnancy in Instagram photo
CUPERTINO, CA_Apple TV Plus is latest Apple 'service' offering
ARCHIVE_Stormy Daniels calls Avenatti charges no shock
NEW YORK_After a decade, Wallows finally releases band's first album
LOS ANGELES_ Mandy Moore gets a star on the Hollywood Walk of Fame.  
ARCHIVE_ Actor Michael Madsen accused of driving under the influence.
HONG KONG_ Hollywood a-listers and K-Pop stars grace the red carpet of aids research foundation gala in Hong Kong.
LONDON_ Amber Bain, aka The Japanese House, chats about working with Bon Iver's producer and The 1975.
NASHVILLE_ Country duo Maddie and Tae return with new label, new music.
CHINA_ China fashion week kicks off in Beijing with Young Fashion Designers Contest.
LOS ANGELES_ 'This is Us' season three finale: questions, answers and surprises.
LOS ANGELES_ Mandy Moore is 'moving forward' after troubled marriage with Ryan Adams.
LOS ANGELES_ Openly gay stars of 'Star Trek: Discovery' react to US fast-food chain Chick-fil-a being banned from San Antonio airport for continuing legacy of anti-LBGTQ behaviour.
CHINA_ Wild elephant wanders around Chinese town.
CELEBRITY EXTRA:
NEW YORK_ Designers are making an effort to be more inclusive.
LONDON_ Colin Farrell, Danny DeVito talk about the 'swear jar' on the set of 'Dumbo.'
NEW YORK_ Jodi Benson, voice of Ariel in 'The Little Mermaid,' talks about the emotional responses of fans.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.