ETV Bharat / sitara

'మా' ఎన్నికల్లో వైకాపా జోక్యం: ప్రకాశ్​రాజ్ - మా ఎలక్షన్ ప్రకాశ్​రాజ్ ప్యానెల్

'మా' ఎన్నికల్లో వైస్సార్​సీపీ జోక్యం ఉందని అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్​రాజ్ అన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను విడుదల చేశారు.

prakash raj on maa eletion 2021
ప్రకాశ్​రాజ్
author img

By

Published : Oct 22, 2021, 1:53 PM IST

ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ ఎన్నికలపై ప్రకాశ్​రాజ్ ట్వీట్ చేశారు. ఈ ఎలక్షన్​లో వైకాపా జోక్యం ఉందని అన్నారు. విష్ణు వెంట ఉన్న వైకాపా కార్యకర్త ఫొటోను విడుదల చేశారు.

విష్ణు వెంట ఉన్నది నూకల సాంబశివరావు అలియాస్​ సాంబ అని చెబుతూ ఫొటోను ప్రకాశ్​రాజ్ విడుదల చేశారు. అతడిపై క్రిమినల్​ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎఫ్​ఐఆర్ కాపీలను పోస్ట్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.