ETV Bharat / sitara

'అఖండ' హీరోయిన్​కు మరోసారి కరోనా - ప్రగ్యా జైస్వాల్

బాలయ్య 'అఖండ'తో త్వరలో ప్రేక్షకుల్ని అలరించనున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్​కు(pragya jaiswal height) కరోనా సోకింది. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నానని ఆమె వెల్లడించింది.

pragya jaiswal infected with corona
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్
author img

By

Published : Oct 10, 2021, 4:05 PM IST

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్​కు(pragya jaiswal all movies list) మరోసారి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నానని, గత 10 రోజుల్లో తనను కలిసిన వారందరూ కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

గత కొన్నాళ్లుగా టాలీవుడ్​లో కనిపించని ప్రగ్యా(pragya jaiswal movies).. నందమూరి బాలకృష్ణతో కలిసి 'అఖండ'లో(balakrishna latest movie) సందడి చేయనుంది. ఇటీవల షూటింగ్ పూర్తి కాగా, త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్​లో కనిపించనున్నారు.

'మిర్చిలాంటి కుర్రాడు' సినిమాతో తెలుగులో హీరోయిన్​గా పరిచయమైన ప్రగ్యా.. ఆ తర్వాత 'కంచె'తో(kanche movie heroine) గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం నక్షత్రం, జయ జానకి నాయక, ఓం నమో వెంకటేశాయ, ఆచారి అమెరికా యాత్ర చిత్రాల్లో నటించి మెప్పించింది.

pragya jaiswal akhanda movie
అఖండ టీమ్​తో ప్రగ్యా జైస్వాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.