ETV Bharat / sitara

Balakrishna unstoppable: బాలయ్య టాక్ షోలో డార్లింగ్ హీరో! - akhanda release date

మంచు ఫ్యామిలీ, నానిలతో కలిసి 'అన్​స్టాపబుల్'(unstoppable with nbk next guests) సందడి చేసిన బాలయ్య(balayya movies).. మూడో ఎపిసోడ్​లో పాన్ ఇండియా హీరోతో కలిసి అలరించనున్నారు. ఇంతకీ ఆ కథానాయకుడు ఎవరంటే?

unstoppable with NBK
బాలయ్య
author img

By

Published : Nov 14, 2021, 5:26 AM IST

అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా చేస్తున్న ఓటీటీ టాక్​ షో 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే'(unstoppable with nbk views). ఇటీవలే ప్రారంభమైన ఈ ప్రోగ్రాం.. అభిమానుల్ని అలరిస్తోంది.

ఈ షో తొలి ఎపిసోడ్​కు మోహన్​బాబుతో(mohan babu family) పాటు ఆయన కుమార్తె లక్ష్మి, కుమారుడు విష్ణు వచ్చి తెగ సందడి చేశారు. బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు.. మంచు ఫ్యామిలీ ఆసక్తికర సమాధానాలిచ్చారు. రెండో ఎపిసోడ్​లో నేచురల్ స్టార్ నాని(nani and balayya) వచ్చి సందడి చేశారు. బాలయ్యతో కలిసి క్రికెట్ కూడా ఆడారు. ఈ రెండు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి.

unstoppable with NBK
బాలయ్యతో నాని

కానీ రెబల్​స్టార్ ఫ్యాన్స్​ పండగ చేసుకునే వార్త ఇది. త్వరలో ప్రభాస్​(prabhas movies) ఈ షోలో పాల్గొనున్నారని సమాచారం. ఇటీవల భుజానికి శస్త్ర చికిత్స చేయించుకోవడం వల్ల బాలయ్య(balayya dialogues) ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలో ఆయన మూడో ఎపిసోడ్​ షూటింగ్​కు వస్తే.. ప్రభాస్​తో కలిసి చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. నిజమో కాదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది!

prabhas
ప్రభాస్

'రాధేశ్యామ్' సినిమాతో(radhe shyam release date) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ప్రభాస్. సంక్రాంతి కానుకగా జనవరి 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందీ చిత్రం. దీనితో పాటే సలార్, ఆదిపురుష్(adipurush release date) సినిమాలు కూడా చేస్తున్నారు. ఇదే కాకుండా డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగాలతోనూ సినిమాలను ఇప్పటికే ప్రకటించారు.

మరోవైపు బాలయ్య 'అఖండ'(akhanda release date) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనూ నటించేందుకు సిద్ధమయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.