ETV Bharat / sitara

పర్యావరణం పట్ల బాధ్యత చాటుకున్న ప్రభాస్ - ప్రభాస్ తాజా వార్తల

మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను ప్రారంభించారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పర్యావరణం పట్ల తనకున్న బాధ్యతను చాటుకున్నారు. ఇంటి ఆవరణలో రెండు మొక్కలు నాటి అభిమానుల్లో స్ఫూర్తి నింపారు.

Prabhas
ప్రభాస్
author img

By

Published : Jun 11, 2020, 7:09 PM IST

Updated : Jun 12, 2020, 9:57 AM IST

గ్రీన్​ ఛాలెంజ్​లో పాల్గొన్న హీరో ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పర్యావరణం పట్ల తన బాధ్యత చాటుకున్నారు. తన నివాస ప్రాంగణంలో రెండు మొక్కలు నాటి అభిమానుల్లో స్ఫూర్తి నింపారు. తెలంగాణలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా మూడో విడత కార్యక్రమాన్ని ప్రభాస్ లాంఛనంగా ప్రారంభించారు. ఎంపీ సంతోష్ కుమార్​తో కలిసి మొక్కలు నాటారు. వాటి గుర్తుగా ఇద్దరు స్వీయ చిత్రాలు తీసుకుని ఆనందించారు.

Prabhas
పర్యావరణం పట్ల బాధ్యత చాటుకున్న ప్రభాస్

ఈ సందర్భంగా మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను ప్రారంభించిన ప్రభాస్​కు ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్లుగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగస్వాములను చేస్తూ లక్షలాది మొక్కలు నాటించిన సంతోష్ కుమార్.. మూడో దశలోనూ అదే జోరుతో మొక్కలు నాటించాలని సంకల్పించారు.

Last Updated : Jun 12, 2020, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.