ETV Bharat / sitara

జిమ్ ట్రైనర్​కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్​

author img

By

Published : Sep 6, 2020, 6:10 AM IST

యంగ్ రెబల్​ స్టార్ ప్రభాస్​ తన ఫిట్​నెస్​ ట్రైనర్​కు ఖరీదైన బహుమతి ఇచ్చారు. ఏకంగా రేంజ్​ రోవర్​ కారును కొనిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

prabhas
ప్రభాస్​

పాన్ ఇండియా చిత్రాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​. ప్రతి సినిమాలో అదిరిపోయే బాడీతో కనిపిస్తూ.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటారు డార్లింగ్​. అయితే, ఆయన సిక్స్ ​ప్యాక్​ వెనక ఫిట్​నెస్​ ట్రైనర్,​ మాజీ మిస్టర్​ వరల్డ్​ లక్ష్మణ్ ఉన్నారు. గత ఎనిమిదేళ్లుగా ప్రభాస్​తో ఉంటున్న లక్ష్మణ్​.. అతడికి ఇంట్లో వ్యక్తిగా కలిసిపోయారు.

అయితే, లక్ష్మణ్​కు పని పట్ల ఉన్న అంకితభావం, నిబద్దతకు మెచ్చి.. ఇటీవల ప్రభాస్​ రేంజ్ ​రోవర్ కారును కొనిచ్చాడు. దీంతో లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశాడు.

prabhas
లక్ష్మణ్​ కుటుంబ సభ్యులతో ప్రభాస్​

ప్రభాస్​ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్​ దర్శకత్వంలో 'రాధేశ్యామ్', నాగ్​ అశ్విన్​తో ఓ సైన్స్​ ఫిక్షన్​ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిన వెంటనే 'ఆదిపురుష్'​ పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాను 3డీ ఎఫెక్ట్​లో తెరకెక్కించబోతుండటం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.