ETV Bharat / sitara

జపాన్​లో 'సాహో'.. ఈలలు వేస్తూ అభిమానులు గోలగోల - bahubali in japan

జపాన్​లో ఇటీవలే విడుదలైంది 'సాహో' ట్రైలర్. అది​ ప్రదర్శితమవుతున్న సమయంలో అక్కడి థియేటర్​లో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పుడీ వీడియో వైరల్​గా మారింది.

జపాన్​లో 'సాహో'.. ఈలలు వేస్తూ అభిమానులు గోలగోల
saaho in japan
author img

By

Published : Jan 26, 2020, 2:29 PM IST

Updated : Feb 25, 2020, 4:27 PM IST

'బాహుబలి' సిరీస్​తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. విదేశాల్లోనే క్రేజ్ సంపాదించాడు. ఇతడు నటించిన 'సాహో'.. గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొంది, రూ.400 కోట్ల మేర కలెక్షను సాధించింది. ఇప్పుడు జపాన్​లోనూ సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 27న అక్కడి వారిని పలకరించనుందీ చిత్రం. ఈ క్రమంలోనే 'సాహో' జపానీస్ ట్రైలర్​ను రిలీజ్​ చేశారు. ఆ సమయంలో థియేటర్​లో పేపర్లు చింపి అరుస్తూ, గోలగోల చేస్తూ కనిపించారు జపాన్ దేశస్థులు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

యాక్షన్ ఎంటర్​టైనర్​గా రూపొందిన 'సాహో'లో శ్రద్ధా కపూర్ హీరోయిన్. చుంకీ పాండే, మహేశ్ మంజ్రేకర్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

theatre with papers in japan
జపాన్​లో పేపర్లతో నిండిన థియేటర్

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 25, 2020, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.