ETV Bharat / sitara

Radhe shyam teaser: ప్రభాస్ రాధేశ్యామ్ టీజర్ వచ్చేసింది..

author img

By

Published : Oct 23, 2021, 11:12 AM IST

Updated : Oct 23, 2021, 11:48 AM IST

ప్రభాస్ పుట్టినరోజు కానుకగా 'రాధేశ్యామ్' టీజర్(radhe shyam teaser) వచ్చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 14నే థియేటర్లలోకి రానున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.

prabhas radhe shyam teaser
ప్రభాస్ రాధేశ్యామ్

డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' టీజర్(radhe shyam release date) వచ్చేసింది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అభిమానుల దాహం తీర్చింది. శనివారం, ప్రభాస్​ పుట్టినరోజు(prabhas birthday special) కానుకగా దానిని రిలీజ్ చేశారు. రిచ్​ విజువల్స్​తో ఉన్న టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.

'నువ్వు ఎవరో నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో తెలుసు.. కానీ చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు.. కానీ నీకు చెప్పను. చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య. కానీ నేను దేవుడిని కాదు. మీలో ఒక్కడిని కూడా కాదు' అని టీజర్​లో డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

1970ల నాటి వింటేజ్​ ప్రేమకథతో 'రాధేశ్యామ్'(radhe shyam new poster) తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్(prabhas age) జ్యోతిష్యుడిగా కనిపించనున్నారు.​ అతడి సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. భాగ్యశ్రీ, జయరామ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ దర్శకుడు(radhe shyam director). యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్​తో నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, జపనీస్ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Oct 23, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.