ETV Bharat / sitara

'సాహో' తర్వాత మరోసారి భారీ బడ్జెట్ సినిమాలో!

డార్లింగ్ ప్రభాస్​.. ప్రస్తుతం ఓ పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్​ పెట్టేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారట.

prabhas new movie jahn is coming with big budget dierected by jill fame radhakrishna
మరో భారీ బడ్జెత్​తో రాబోతున్న ప్రభాస్​
author img

By

Published : Dec 8, 2019, 4:09 PM IST

హీరో ప్రభాస్​, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్​లో వచ్చిన 'బాహుబలి' సిరీస్​.. బాక్సాఫీస్​ వద్ద ఘన విజయం సాధించింది. ఆ తర్వాత పాన్​ ఇండియా ట్యాగ్​తో భారీ బడ్జెట్​ సినిమాలు రావడం మొదలైంది. అదే స్ఫూర్తితో ప్రభాస్.. ​'సాహో' తీశారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ ఫలితాలు అందుకుంది. ఇందులో జరిగిన పొరబాట్లను సరిదిద్దుకొని మరో పాన్​ ఇండియా సినిమాకు పచ్చజెండా ఊపేశాడు డార్లింగ్.

పీరియాడికల్​ కథాంశంతో రూపొందుతున్న ఈ ప్రేమ కథా చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నాడు ప్రభాస్. 'జిల్'​ ఫేమ్ రాధాకృష్ణ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక.

ఈ చిత్ర బడ్జెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ప్రభాస్​కున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాకు దాదాపు రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారట నిర్మాతలు. ఇటీవలే యూరప్​లో ఓ షెడ్యూల్​ పూర్తి చేసుకొందని సమాచారం. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదీ చూడండి: రజనీని తిట్టిన నిర్మాత... కసితో ఫారిన్​ కారు కొన్న తలైవా

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 72 hours. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: The Australian Club, Sydney, Australia - 8th December 2019
1. 00:00 w/s of The Australian Club
2. 00:05 Paul Casey second shot from fairway bunker to set up birdie on no.8
3. 00:21 Louis Oosthuizen tee shot to set up birdie on no.11
4. 00:41 Cameron Tringale eagle putt on no.14  
5. 00:53 Takumi Kanaya birdie putt to finish on no.18
6. 01:05 Matt Jones birdie on no.17 to take three shot lead over Louis Oosthuizen at -15
7. 01:19 Louis Oosthuizen eagle putt on no.18 to move to within one shot of Matt Jones at -14
8. 01:32 Louis Oosthuizen watching Jones finish final hole on TV
9. 01:38 Matt Jones par putt on no.18 to win by one shot over Louis Oosthuizen
10. 02:03 SOUNDBITE: (English) Matt Jones, 2019 Australian Open Champion (saying he was given wrong information on Louis Oosthuizen's final hole score and so didn't play no.18 aggressively)
"I got told coming down the fairway that Louis made par so I totally played conservatively for me. My third shot I definitely played conservatively because I figured, worse case, I had a two shot lead. But good up and down to get the tournament, so I am happy."    
11. 02:25 Matt Jones with trophy
SOURCE: Lagardere Sports
DURATION: 02:34
STORYLINE:
   
Matt Jones made a testing four-foot par putt on the final hole to hold off Louis Oosthuizen and win his second Australian Open golf championship on Sunday by one stroke after a 2-under 69.
Jones, who is a member at the host Australian Golf Club and won his first national title there in 2015, had a 72-hole total of 15-under 269.
Oosthuizen, playing for the first time in Sydney, finished second after a 66.
   
The South African eagled the 18th after hitting his second shot to 15 feet, forcing Jones to make at least a par at the end to win.
Japanese amateur Takumi Kanaya finished in a tie for third with Aaron Pike at nine-under.
   
Paul Casey, the highest ranked player in the field, finished at eight-under in a five-way tie for fifth.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.