ETV Bharat / sitara

కృష్ణంరాజుని ప్రభాస్‌ ఏమని పిలుస్తాడంటే..! - బాహుబలిbahubali

'బాహుబాలి', 'సాహో' చిత్రాలతో  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఈ హీరో పెద్దనాన్న కృష్ణంరాజును ఏమని పిలుస్తాడో తెలుసా. అయితే ఇది చదివేయండి.

prabhas
ప్రభాస్
author img

By

Published : Dec 22, 2019, 6:42 PM IST

కృష్ణంరాజు.. టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌. ప్రభాస్‌.. యంగ్‌ రెబల్‌ స్టార్‌. ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ. కృష్ణంరాజు వారసుడిగా తెరంగ్రేటం చేసిన ప్రభాస్‌ తన నటనతో అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. కెరీర్‌ తొలినాళ్లలో ఎలా ఉన్నాడో ఇప్పటికే అలానే ఉంటాడు ప్రభాస్‌.

ప్రభాస్ ప్రతి ఒక్కరిని డార్లింగ్‌ అంటూ ఆపాయ్యంగా పిలుస్తాడు. ప్రభాస్‌ను కూడా అభిమానులు, సినీ ప్రముఖులు డార్లింగ్‌ అనే పలకరిస్తారు. మరి పెద్దనాన్న కృష్ణంరాజు అంటే ఎంతో ఇష్టమైన ప్రభాస్‌ ఆయన్ను ఏమని పిలుస్తాడో తెలుసా? పెద్ద బాజీ అని పిలుస్తాడట. కృష్ణంరాజు భార్యను కన్నమ్మా అని అంటుంటాడు డార్లింగ్‌.

ఇవీ చూడండి.. 'అసురన్' దర్శకుడితో సూర్య చిత్రంపై క్లారిటీ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Australia, New Zealand and the Pacific Islands. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Central Coast Stadium, Gosford, New South Wales, Australia – 22nd December 2019
Central Coast Mariners (yellow shirts) vs. Adelaide United (all red):
1. 00:00 Teams walking out
2. 00:06 Gertjan Verbeek, head coach of Adelaide United
First Half:
3. 00:08 GOAL Mariners: Kye Rowles scores in the 4th minute, assisted by Gianni Stensness,  1-0 Central Coast Mariners
4. 00:25 Replay of the goal
5. 00:45 GOAL Mariners: Milan Duric scores in the 42nd minute, 2-0 Central Coast Mariners
6. 01:04 Replay of the goal
Second Half:
7. 01:21 GOAL Adelaide United: Benjamin Halloran scores in the 46th minute, assisted by Nathan Konstandopoulos, 1-2 Adelaide Untied.
8. 01:34 Replay of the goal
9. 01:53 Final whistle, coach Alen Stajcic celebrating with Mariners' staff
SOURCE:  IMG Media
DURATION:  02:02  
STORYLINE:
Central Coast Mariners are up to ninth place in the eleven-team Australian A League after Sunday's 2-1 win over Adelaide United.
Kye Rowles put the hosts on the way to the three points after just three minutes.
Milan Duric doubled the Mariners' advantage in the 42nd.
A minute after the interval, Benjamin Halloran scored what proved to be a consolation for the visitors. But it was some consolation ...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.