ETV Bharat / sitara

'ఆదిపురుష్' అప్​డేట్ ఇంతకీ ఉందా? - Prabhas news

'ఆదిపురుష్' అప్​డేట్​పై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇంతకీ అది వస్తుందా రాదా అని అభిమానులు చర్చింటుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ ప్రస్తుతం 'ఆదిపురుష్' హ్యాష్​ట్యాగ్​ ట్రెండింగ్​లో ఉంది.

Prabhas 'Adipurush' movie latest update
ప్రభాస్ 'ఆదిపురుష్' నుంచి అప్​డేట్ వచ్చేసింది!
author img

By

Published : Apr 21, 2021, 8:28 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. రామాయణం నేపథ్యంగా తీస్తున్న ఈ సినిమా నుంచి శ్రీరామనవమి కానుకగా అప్​డేట్ రానుందని, మంగళవారం మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్​ అయింది. బుధవారం ఉదయం దానిని రిలీజ్​ చేయనున్నారని వచ్చింది. కానీ అది చిత్రబృందం ప్రకటించలేదని, కేవలం పుకారు మాత్రమేనని తెలుస్తోంది. దీంతో ఏమైనా అప్​డేట్ వస్తుందా? రాదా? అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్​ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రల్లో నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకుడు. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇది చదవండి: 'ఆదిపురుష్': ప్రభాస్​-సైఫ్ మధ్య పవర్​ఫుల్ యాక్షన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.