ETV Bharat / sitara

సల్మాన్​ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'బుట్టబొమ్మ'

ముద్దుగుమ్మ పూజా హెగ్డే.. కండలవీరుడు సల్మాన్​ఖాన్​ పక్కన హీరోయిన్​గా ఎంపికై, బంపర్ ఆఫర్ కొట్టేసింది. వచ్చే ఈద్​కు ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Pooja Hegde to star opposite Salman Khan in 'Kabhi Eid Kabhi Diwali
సల్మాన్​ హీరోయిన్​గా బుట్టబొమ్మ పూజా హెగ్డే
author img

By

Published : Feb 11, 2020, 12:08 PM IST

Updated : Feb 29, 2020, 11:24 PM IST

దక్షిణాదితో పాటు బాలీవుడ్​లోనూ రాణిస్తోంది హీరోయిన్ పూజా హెగ్డే. ఇటీవలే 'అల వైకుంఠపురములో' సినిమాతో సందడి చేసిన ఈ భామ.. గతంలో 'మొహంజదారో', 'హౌస్​ఫుల్'​ చిత్రాలతో హిందీ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఏకంగా సల్మాన్​ఖాన్​ కొత్త ప్రాజెక్టులో కథానాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని నిర్మాత సాజిద్ నడియవాలా ఈరోజు(మంగళవారం) ప్రకటించారు. ఈ చిత్రానికి 'కబీ ఈద్​ కబీ దివాళీ' టైటిల్​ను ఖరారు చేశారు. సల్మాన్​, సాజిద్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Pooja Hegde to star opposite Salman Khan in 'Kabhi Eid Kabhi Diwali
పూజాహెగ్డే

"హౌస్​ఫుల్-4' సినిమాలో పూజా నటన చూసి ఈ పాత్రకు సరిపోతుందని ఎంపిక చేశాం. సల్మాన్​ఖాన్​తో పూజాహెగ్డే మొదటిసారిగా నటించనుంది. తెరపై అందంగా కనిపించడం సహా, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతోంది పూజా"

-నడియావాలా నిర్మాణ సంస్థ

'హౌస్​ఫుల్​ 4'తో ఆకట్టుకున్న ఫర్హాద్​ సమ్జీ ​ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్​లో చిత్రీకరణ ప్రారంభమై, వచ్చే ఈద్​ పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి.. సారా-కార్తిక్ నిజంగానే ప్రేమలో ఉన్నారా?

ZCZC
PRI ESPL INT
.HONGKONG FES14
HK-VIRUS-BLOCK
Hong Kong housing block evacuated after double virus find
         Hong Kong, Feb 11 (AFP) More than 100 people were evacuated from a 35-storey Hong Kong housing block on Tuesday after two residents in different apartments tested positive for the new coronavirus.
         Residents were forced to leave in the early hours as health officials in masks and white overalls scrambled to work out whether the virus had spread through the complex of some 3,000 people.
         Hong Kong is on high alert for any potential "super spreader" events, especially in the towering housing blocks that make the city one of the world's most densely populated places.
         During the 2003 outbreak of Severe Acute Respiratory Syndrome (SARS), which killed 299 people in Hong Kong, 42 deaths came from just one housing block where about 300 people were infected.
         In that outbreak, the virus was found to have spread through faulty drainage pipes.
         Officials said Tuesday's relocation of residents in Tsing Yi district was a precautionary measure after a 62-year-old woman on the third floor was found to have the virus. She lived 10 floors below another man who is also a carrier.
         "We are not sure what was the exact route of transmission," Wong Ka-hing, from the Centre for Health Protection, told reporters.
         "It could still be through the usual method of droplets or contact." Nonetheless the occupants of 35 flats connected to the same drainage system were moved out.
         Health secretary Sophia Chan said four residents have since shown flu-like symptoms and have been taken to a hospital isolation ward. The others were taken to quarantine camps.
         Residents on Tuesday morning found their neighbourhood filled with police and health officials.
         "Of course I'm scared," a 59-year-old resident, who gave her surname as Chan, told AFP.
         "I live with my son, daughter-in-law, grandchildren and my husband. We seldom go out already because we don't have enough masks. I don't allow my grandchildren to play in the hallway. Now we can't even stay at home."
          There are 42 confirmed cases of the virus in Hong Kong, including a cluster of 10 family members who had all shared a hotpot meal with an infected person.
         The SARS epidemic left profound psychological scars on Hong Kong and saddled locals with a deep distrust of authorities in Beijing who initially covered up the outbreak.
         The financial hub has been hit by panic buying even though the government has said imports remain steady.
         There is an acute shortage of face masks -- including in hospitals where stocks are being rapidly depleted -- fuelling anger towards the city's pro-Beijing leaders.
         On Saturday, the city began enforcing a 14-day mandatory quarantine for anyone arriving from mainland China.
         So far, about 2,200 people have crossed the border. The vast majority have been told to self-quarantine at home while a few dozen without addresses have been taken to government facilities. (AFP)
AMS
02111057
NNNN
Last Updated : Feb 29, 2020, 11:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.