పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ 'అత్తారింటికి దారేది' పాటల ఆల్బమ్‌కు అభిమానులు చాలామంది ఉన్నారు. ప్రతి గీతం కుర్రకారుతో పాటు కుటుంబ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి నటి పూజాహెగ్డే కూడా చేరింది. ఈ చిత్రంలో 'దేవ దేవం భజే' పాటను రిపీట్ మోడ్‌లో పెట్టుకుని చాలాసార్లు విన్నానని చెప్పింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్లో వెల్లడించింది.
-
Thank youuu 🤗❤️ Still listening to Deva Devam on repeat 😄 https://t.co/9IBaxWFxeP
— Pooja Hegde (@hegdepooja) October 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank youuu 🤗❤️ Still listening to Deva Devam on repeat 😄 https://t.co/9IBaxWFxeP
— Pooja Hegde (@hegdepooja) October 14, 2020Thank youuu 🤗❤️ Still listening to Deva Devam on repeat 😄 https://t.co/9IBaxWFxeP
— Pooja Hegde (@hegdepooja) October 14, 2020
పూజాహెగ్డే, మంగళవారం తన పుట్టనరోజు జరుపుకొంది. పలువురు సినీప్రముఖులతో పాటు అభిమానులూ
ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ విష్ చేయగా.. దానికి రీట్వీట్ చేస్తూ, 'దేవ దేవం భజే' పాటను ఇప్పటికీ రిపీట్ మోడ్‌లో వింటానని ఆమె చెప్పారు.