ETV Bharat / sitara

చీటింగ్​ కేసులో సోనాక్షి ఇంటికి పోలీసులు! - చీటింగ్​ కేసులో నటి

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై గతేడాది ఫిబ్రవరిలో నమోదైన మోసం కేసుపై విచారణ ప్రారంభించారు ఉత్తరప్రదేశ్​ పోలీసులు. దర్యాప్తులో భాగంగా గురువారం ముంబయిలోని ఆమె ఇంటికి రాగా... దబాంగ్​ నటి అందుబాటులో లేదు.

చీటింగ్​ కేసులో సోనాక్షి ఇంటికి పోలీసులు..!
author img

By

Published : Jul 12, 2019, 11:47 AM IST

బాలీవుడ్ స్టార్​ నటి సోనాక్షి సిన్హాపై నమోదైన మోసం కేసులో విచారణ ప్రారంభమైంది. దర్యాప్తు కోసం ఉత్తరప్రదేశ్ నుంచి ఓ పోలీసు బృందం గురువారం ముంబయిలోని సోనాక్షిసిన్హా ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో దబాంగ్​ భామ అందుబాటులో లేదు. శుక్రవారం మరోసారి ఆమెను కలిసే ప్రయత్నం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఏమైంది..?

2018లో దిల్లీలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో వేదికపై ప్రదర్శనకు రూ. 24 లక్షలు అడ్వాన్స్​ రూపంలో తీసుకున్న సోనాక్షి.... వేడుకకు హాజరుకాలేదని ఆరోపణలు వచ్చాయి. నిర్వాహకులు గతేడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్​లోని మొరాదాబాద్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. యూపీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 406ల కింద కేసు నమోదు చేశారు.

ఈ ఆరోపణలపై స్పందించిన సోనాక్షి అధికార ప్రతినిధి అవన్నీ నిరాధారమైనవని తోసిపుచ్చారు.

" చిత్రసీమలో నీతి, నిజాయితీగా పనిచేసుకుంటూ పోయే వ్యక్తుల్లో సోనాక్షి ఒకరు. ఆమెపై వచ్చిన ఆరోపణలు అసత్యమైనవి".
-- సోనాక్షి తరఫు అధికార ప్రతినిధి

Police visits b'wood heroine Sonakshi's home for alleged cheating case
సోనాక్షి సిన్హా

సోనాక్షి ప్రస్తుతం వరుణ్​ శర్మతో కలిసి 'కాందానీ షఫాఖానా'లో నటిస్తోంది. ఆమె నటించిన 'మిషన్​ మంగళ్'​, 'బుజ్​: ద ప్రైడ్​ ఆఫ్​ ఇండియా', 'దబాంగ్​-3' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

RESTRICTION SUMMARY: MUST CREDIT ABC15 ARIZONA THROUGHOUT ENTIRE VIDEO; NO ACCESS PHOENIX, TUCSON, YUMA; NO USE US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KNXV - MUST CREDIT ABC15 ARIZONA THROUGHOUT ENTIRE VIDEO; NO ACCESS PHOENIX, TUCSON, YUMA; NO USE US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
Peoria, Arizona - Recent, exact date unknown
1. Various of convenience store where stabbing occurred
KNXV - MUST CREDIT ABC15 ARIZONA THROUGHOUT ENTIRE VIDEO; NO ACCESS PHOENIX, TUCSON, YUMA; NO USE US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
Phoenix - 11 July 2019
2. SOUNDBITE (English) Bill Montgomery, Maricopa County Attorney:  
"As a father myself of a 16-year-old, I can't imagine what this young man's family is going through. And it is a significant loss to our community."
KNXV - MUST CREDIT ABC15 ARIZONA THROUGHOUT ENTIRE VIDEO; NO ACCESS PHOENIX, TUCSON, YUMA; NO USE US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
Peoria, Arizona - Recent, exact date unknown
3. Pan of convenience store where stabbing occurred
STORYLINE:
A white man who authorities say was out of prison for two days when he stabbed a black teen on July 4th because he felt threatened by the youth's rap music at a suburban Phoenix convenience store was indicted Thursday on first-degree murder charges.
Maricopa County Attorney Bill Montgomery said Elijah Al-Amin did nothing to warrant the attack.  
Montgomery, who said he has a 16-year-old child, explained that Arizona does not have a hate crime law, but stiffer penalties can be imposed at sentencing.
Police arrested Michael Adams after finding him near the scene with a pocket knife and blood on his clothes.
A grand jury on Wednesday indicted Adams, 27, on one count of first-degree murder in the 17-year-old's killing.
He is being held on 1 million US dollar bond and is due in court on July 18.
Montgomery did not directly address claims by Adams' current defense attorney Jacie Cotterell that her client is mentally ill.
He also didn't comment on how Adams' release from prison on a prior assault conviction was handled.
Court records show that Adams served 13 months for aggravated assault on a corrections officer at a county jail.
Adams was in jail because of a 2017 arrest on charges he waved a brick at a security guard and told him he would "put this brick through your face," record shows.
Cotterell told the judge at his initial appearance hearing last week that her client was mentally ill and had been released from prison without any medication.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.