ప్రముఖ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న చిత్రం 'పెళ్లి సంద..డి'. ఇందులోని 'ప్రేమంటే ఏంటి' అంటూ సాగే పాట లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేశారు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గౌరీ రోనంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కార్తి 'సుల్తాన్' ఓటీటీలో ఏప్రిల్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రైతు నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. రష్మిక హీరోయిన్గా నటించింది. భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.
ఇది చదవండి: పాకెట్ మనీ కోసం సమంత అలా.. స్టార్‌గా ఇప్పుడిలా