ETV Bharat / sitara

లేడీ 'అర్జున్‌ రెడ్డి'గా మారిన పాయల్‌

'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో యువతను ఆకర్షించింది పంజాబీ భామ పాయల్ రాజ్​పుత్​. తాజాగా చేతిలో సిగరెట్ పట్టుకొని, 'అర్జున్​ రెడ్డి'కి ఏ మాత్రం తగ్గకుండా ఉండే ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్​గా మారింది.

పాయల్ రాజ్​పుత్
author img

By

Published : Jul 31, 2019, 7:14 PM IST

చేతిలో సిగరెట్​ పట్టుకుని పొగ తాగుతున్న ఫొటోను హీరోయిన్ పాయల్ రాజ్​పుత్ పోస్ట్ చేసింది. ఇందులో నల్ల కళ్లజోడు పెట్టుకొని, రెండు సిగరెట్లతో లేడీ 'అర్జున్‌ రెడ్డి'గా దర్శనమిచ్చింది. "అర్జున్‌ రెడ్డి', 'కబీర్‌ సింగ్‌' మోడ్‌లోనే ఉన్నాను. ఇది నా రాబోయే చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించిన ఫొటో" అంటూ పోస్ట్ చేసింది. వీటితో పాటు పొగతాగడం హానికరం అని సందేశాన్ని ఇచ్చింది.

payal rajput
పాయల్ రాజ్​పుత్ పోస్ట చేసిన ఫోటో

ఈ ఫొటోపై అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. 'చాలా బాగున్నారు. వెండి తెరపై చూసేందుకు ఎదురు చూస్తున్నాం' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిత్రం ఏ సినిమాకు సంబంధించిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కథానాయికగా 'సీత' చిత్రంలో నటిస్తూనే ఓ ఐటెమ్‌ సాంగ్‌లో మెరిసింది పాయల్. ప్రస్తుతం'ఆర్డీఎక్స్', 'వెంకీ మామా', 'డిస్కోరాజా' సినిమాల్లో నటిస్తోంది.

ఇది సంగతి: 'కలిసే వ్యక్తుల్ని బట్టి దారి దొరుకుతుంది'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Jinan City, Shandong Province, east China - July 9, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of passengers entering platform, bullet train arriving
2. Various of train leaving
FILE: Hainan Province, south China - Date Unknown (CCTV - No access Chinese mainland)
3. Passengers boarding airplanes, airplanes
FILE: Hainan Province, south China - Date Unknown (CCTV - No access Chinese mainland)
4. Plane taking off
Beijing, China - July 30, 2019 (CCTV - No access Chinese mainland)
5. SOUNDBITE (Chinese) Zhao Qinghe, senior statistician, National Bureau of Statistics (NBS):
"In particular, some industries involving summer consumption saw relatively rapid expansion this month. For example, railway and air transport stayed at a favorable range. Industries like accommodation, catering, culture, sports and recreation also saw pleasant upward statistics."
Shanghai Municipality, east China - Recent (CGTN - No access Chinese mainland)
6. Various of movie-goers in cinema, cinema staff member working
7. Audience watching film, film playing
File: Shantou City, Guangdong Province, south China - Oct 7, 2018 (CCTV - No access Chinese mainland)
8. Various of people eating in restaurants
FILE: Xi'An City, Shaanxi Province, northwest China - Feb 9, 2019 (CCTV-No Access Chinese mainland)
9. People in bookstore
10. Barista making coffee
FILE: China - Exact Date, Location Unknown (CCTV - No access Chinese mainland)
11. Construction site
12. Workers
China's service sector grew in July, albeit at a lower rate than in June. The purchasing managers' index (PMI) for the non-manufacturing sector came in at 53.7 in July, slightly down from 54.2 from June.
A reading above 50 indicates expansion, while a reading below reflects contraction.
Despite the slight decrease, the National Bureau of Statistics (NBS) said 20 of the 21 surveyed industries maintained a relatively high level of expansion, said NBS senior statistician Zhao Qinghe.
"In particular, some industries involving summer consumption saw relatively rapid expansion this month. For example, railway and air transport stayed at a favorable range. Industries like accommodation, catering, culture, sports and recreation also saw pleasant upward statistics," said Zhao.
Due to extreme weather and other factors, PMI of the construction industry stood at 58.2 in July, down by 0.5 from the June measure but still within a favorable range.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.