వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలోని 'సత్యమేవ జయతే' లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట సమాజం పట్ల ఉన్న బాధ్యతను తెలిపేలా, అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన 'యువరత్న' సినిమాలోని పాఠశాల లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: సోహైల్ కొత్త సినిమా షురూ.. డబ్బింగ్ పనుల్లో 'గాలిసంపత్'