ETV Bharat / sitara

Bheemla nayak collections: తొలిరోజు కలెక్షన్లలో 'భీమ్లా నాయక్' హవా - pawan new movie

Bheemla nayak first day collections: థియేటర్లలో 'భీమ్లా నాయక్' అదరగొడుతోంది. కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది! ఇంతకీ తొలిరోజు ఎంత వసూలు చేసిందంటే?

Bheemla nayak collections
భీమ్లా నాయక్ మూవీ కలెక్షన్స్
author img

By

Published : Feb 26, 2022, 7:41 PM IST

Pawan bheemla nayak: పవర్​ తుపాన్.. థియేటర్లలో దుమ్మురేపుతోంది. 'భీమ్లా నాయక్' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పవన్-రానా యాక్టింగ్​కు తోడు, తమన్ బ్యాక్​గ్రౌండ్​ సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. ఈ క్రమంలోనే అభిమానులు రిపీట్ షోలు వేస్తున్నారు. దీంతో కలెక్షన్లు, కళ్లు చెదిరే రీతిలో వస్తున్నాయి.

Bheemla nayak movie
భీమ్లా నాయక్ మూవీ

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం నైజాంలో రూ.11.80 కోట్లు, ఆంధ్రలో రూ.11.20 కోట్లు, సీడెడ్​లో రూ.3.35 కోట్లు.. 'భీమ్లా నాయక్' వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా తొలిరోజు గ్రాస్​ అని రూ.37.3 కోట్లు అని తెలుస్తోంది.

'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ పోలీస్ అధికారిగా నటించారు. రానా కీలకపాత్ర పోషించారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. స్క్రీన్​ప్లే-మాటలు త్రివిక్రమ్ అందించగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.