ETV Bharat / sitara

సినీ డైరీ: నటనంటే అతనికి పిచ్చి

author img

By

Published : Aug 14, 2019, 11:50 AM IST

Updated : Sep 26, 2019, 11:20 PM IST

పాల్​ముని.. ఈ పేరు హాలీవుడ్ ప్రేక్షకులకి సుపరిచితమే. ఏ పాత్రకైనా న్యాయం చేయగల నటుడు. తొలి సినిమాకే ఆస్కార్ నామినేషన్ అందుకున్నాడు.

సినిమా

ఓ పన్నెండేళ్ల పిల్లాడు తన తొలి నాటకంలోనే 80 ఏళ్ల వృద్ధుడి పాత్ర ధరించి, ప్రశంసలు అందుకున్నాడు. నటనా ప్రస్థానంలో అది అతని తొలి అడుగు. తర్వాత అదే పిల్లాడు ప్రపంచంలోనే గొప్ప నటుడిగా పేరు పొందాడు. తొలి సినిమాకే ఆస్కార్‌ నామినేషన్‌ అందుకున్నాడు.

అతడే పాల్‌ముని. "పాత్రలో ఒదిగిపోయాడు" అని చాలా మంది గురించి అలవోకగా రాస్తుంటారు. అయితే ఆ ప్రశంసకు సరిగ్గా అతికినట్టు సరిపోయే గొప్ప నటుడు పాల్‌ముని. "నటన అతడికి వ్యాపకం కాదు.. పిచ్చి" అని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక శ్లాఘించింది.

ఏదైనా పాత్ర ధరించాలంటే దాని మీద పెద్ద పరిశోధనే చేసేవాడు పాల్​ముని. మేకప్‌ పరంగా, శరీర భాష పరంగానే కాదు కంఠస్వరాన్నీ పాత్రలకు అనుగుణంగా మార్చుకునేవాడు. ఎక్కువగా ప్రముఖుల బయోపిక్స్‌లో నటించాడు. ఆయా వ్యక్తుల గురించి పుస్తకాలు చదవడం, వారి సంబంధీకుల దగ్గరకు వెళ్లి వివరాలు రాబట్టడం చేసేవాడు. ‘'ద స్టోరీ ఆఫ్‌ లూయిస్‌ పాశ్చర్‌' (1936) చిత్రానికి ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నాడు. అతను నటించిన 'ద లైఫ్‌ ఆఫ్‌ ఎమిలే జోలా' చిత్రం 1937 ఆగస్టు 11న విడుదలై ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ అందుకుంది. ప్రపంచంలోని గొప్ప చిత్రాల్లో ఒకటిగా పేరు పొందింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. ట్రైలర్: 'డ్రీమ్​ గర్ల్​'గా ఆయుష్మాన్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong -12 August 2019
1. Wide of Chief Secretary for Administration Matthew Cheung (middle), Secretary for Security John Lee (right) and Secretary for Transport and Housing Frank Chan (left) walking into news conference
2. Mid of media
3. SOUNDBITE (English) Frank Chan, Hong Kong Secretary for Transport and Housing:
"Hong Kong International Airport is one of the safest airports, one of the most efficient airports, and what had been done today has seriously harmed the reputation of Hong Kong as well as the Hong Kong International Airport. And therefore I would like to appeal once again to all those who are now demonstrating in Hong Kong International Airport to leave peacefully and as soon as possible, so that the Hong Kong International Airport could resume operation as quickly as we can."
4. Wide of news conference
5. SOUNDBITE (Cantonese) Frank Chan, Hong Kong Secretary for Transport and Housing:
"Today's action is a deliberate disruption of the normal operation of the airport. It has also caused serious traffic disruption. Roads connecting Tong Chong and the airport are seriously congested and blocked. And there will be an impact on aviation safety, and for people who work in the airport, the travellers, and all those who work at the airport. Their personal safety is threatened. The Airport Authority was forced, it had no option but to stop the operation of the airport."
6. Pan of news  conference
STORYLINE:
Hong Kong's Secretary for Transport Frank Chan has urged protesters to leave Hong Kong's airport as soon as possible.
The Hong Kong International airport was forced to cancel all flights after thousands of pro-democracy protesters occupied its main terminal on Monday.
"What has been done today has seriously harmed the reputation of Hong Kong as well as the Hong Kong International Airport," Chan said.
  
Hong Kong has experienced more than two months of mass protests calling for democratic reforms and an independent inquiry into police conduct.
The protest movement demands also include the resignation of Hong Kong leader Carrie Lam.
The airport has said it will restart flights early on Tuesday morning.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 11:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.