ETV Bharat / sitara

సుశాంత్ కేసు: బలవంతంగా క్వారంటైన్​లోకి ఐపీఎస్​ అధికారి

author img

By

Published : Aug 3, 2020, 10:22 AM IST

సుశాంత్ కేసు విచారణలో భాగంగా ముంబయి వెళ్లిన పోలీసు అధికారిని బలవంతంగా క్వారంటైన్​లో పెట్టేసింది బీఎమ్​సీ. ప్రస్తుతం ఈయన గోరేగావ్​లోని వసతి గృహంలో ఉన్నారు.

సుశాంత్ కేసు: ఐపీఎస్​ అధికారి బలవంతంగా క్వారంటైన్​లోకి
సుశాంత్ కేసు

సుశాంత్ ఆత్మహత్య కేసు విషయమై ముంబయి వెళ్లిన ఐపీఎస్​ అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్​ చేశారని బిహార్​ డీజీపీ ఆరోపించారు.

సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో బిహార్ పోలీసు బృందం ఆదివారం, ముంబయి వెళ్లింది. అయితే ముంబయి నగరపాలక సంస్థ అధికారులు ఐపీఎస్ అధికారి వినయ్ తివారీ బృందాన్ని రాత్రి 11 గంటలకు క్వారంటైన్​కు పంపించారని డీజీపీ గుప్తేశ్వర్ పాండే వివరించారు.

  • IPS officer Binay Tiwari reached Mumbai today from patna on official duty to lead the police team there but he has been forcibly quarantined by BMC officials at 11pm today.He was not provided accommodation in the IPSMess despite request and was staying in a guest house in Goregaw pic.twitter.com/JUPFRpqiGE

    — IPS Gupteshwar Pandey (@ips_gupteshwar) August 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తాను విజ్ఞప్తి చేసినప్పటికీ ఐపీఎస్​ మెస్​లో కాకుండా గోరేగావ్​ అతిథి గృహంలో ఆయనకు వసతి కల్పించారని పాండే వెల్లడించారు.

సుశాంత్ కేసు విషయంలో పాట్నా పోలీసులు ఓవైపు విచారణ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ముంబయి పోలీసులు, ఈ ఘటనతో సంబంధమున్న 40 మంది వాంగ్మూలాలను సేకరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.