ETV Bharat / sitara

అలరిస్తోన్న 'ద గర్ల్ ఆన్ ది ట్రైన్' క్యారెక్టర్ పోస్టర్స్ - ద గర్ల్ ఇన్ ది ట్రైన్ టీజర్

పరిణీతి చోప్రా, అదితీ రావు హైదరి, అవినాష్ తివారీ ప్రధానపాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం 'ద గర్ల్ ఆన్ ది ట్రైన్'. ఫిబ్రవరి 26న నెట్​ఫ్లిక్స్ వేదికగా విడుదలకానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా సినిమాలోని పాత్రలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసింది చిత్రబృందం.

The Girl On The Train
అలరిస్తోన్న 'ద గర్ల్ ఇన్ ది ట్రైన్' క్యారెక్టర్ పోస్టర్స్
author img

By

Published : Jan 30, 2021, 10:25 AM IST

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా హీరోయిన్​గా నటించిన చిత్రం 'ద గర్ల్ ఆన్ ది ట్రైన్'. ఇటీవలే టీజర్​ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా చిత్రంలోని పాత్రలతో కూడిన పోస్టర్లను ప్రేక్షకుల ముందుంచింది. థ్రిల్లర్​ కథతో తెరకెక్కిన ఈ చిత్రం.. నెట్​ఫ్లిక్స్​లో ఫిబ్రవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రిబు దాస్​గుప్తా దర్శకత్వం వహించారు.

The Girl On The Train
పరిణీతి, అవినాష్ తివారీ

ఈ చిత్రంలో పరిణీతితో పాటు అదితీ రావు హైదరి, కృతి కుల్హారి, అవినాష్ తివారీ కీలకపాత్రల్లో నటించారు. లండన్​లో ఓ పోలీస్ ఆఫీసర్​గా కృతి కనిపించనుండగా, అవినాష్​.. పరిణీతికి భర్తగా అలరించనున్నాడు.

The Girl On The Train
పరిణీతి చోప్రా
The Girl On The Train
అదితీ రావు హైదరి

ఈ చిత్రాన్ని పౌలా హాకిన్స్ రాసిన 'ద గర్ల్ ఆన్ ది ట్రైన్'​ పుస్తకం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ పుస్తకం ఆధారంగా హాలీవుడ్​లో 2016లో ఇదే పేరుతో సినిమా రూపొందించారు. ఎమిలీ బంట్ హీరోయిన్​గా నటించింది.

The Girl On The Train
కృతి కుల్హరి
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.