ETV Bharat / sitara

కరోనా వల్ల దాని గొప్పతనం తెలిసింది: రకుల్

author img

By

Published : May 16, 2021, 7:13 PM IST

తన కొత్త సినిమా విడుదల సందర్భంగా కుటుంబం గొప్పతనం గురించి కథానాయిక రకుల్ ప్రీత్ మాట్లాడింది. కరోనా వల్ల ఫ్యామిలీ ప్రాముఖ్యం తెలిసిందని చెప్పింది.

Pandemic made everyone realise importance of family, says Rakul Preet Singh
రకుల్ ప్రీత్

కరోనా రావడం వల్ల ప్రపంచమంతా అల్లకల్లోలమైనా సరే కొన్ని మంచి పనులు కూడా జరిగాయని హీరోయిన్​ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. కుటుంబం అనేది మనకు ఎంత ముఖ్యమో ప్రస్తుత పరిస్థితుల వల్ల తెలిసిందని ఆమె తెలిపింది.

ఈమె హీరోయిన్​గా నటించిన 'సర్దార్ కి గ్రాండ్​సన్'.. నెట్​ఫ్లిక్స్​లో మంగళవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన రకుల్ పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. అమెరికా వచ్చిన మనవడు, తన బామ్మ చివరి కోరిక తీర్చడం అనే కుటుంబ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

"ఇది బామ్మ, మనవడి కథ కాదు. కుటుంబం అనేది ఎంత ముఖ్యమో కూడా చెబుతుంది. గత సంవత్సరం నుంచి తప్ప ఫ్యామిలీ ప్రాముఖ్యాన్ని తెలుసుకోలేకపోయాను" అని రకుల్ పేర్కొంది.

ఈ సినిమాలో అర్జున్​ కపూర్ హీరోగా,రకుల్ హీరోయిన్​గా చేశారు. జాన్ అబ్రహం, అదితీ రావ్ హైదరీ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. కాశ్వీ నాయర్ దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.